రాజకీయం

యువత మేల్కోవాలి: కాంగ్రెస్ పార్టీ

249 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన యువకులను ఉద్దేశించి కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సోమవారం యువత మేల్కొనాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఈ ఎన్నికలో మేల్కోకపోతే మళ్లీ ఐదు సంవత్సరాలు యువకులు దుర్భరమైన జీవితాలను గడపవలసి వస్తుందన్నారు ఈ ప్రభుత్వం చదువుకున్న యువకులకు ఎలాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వదన్నారు. నిరుద్యోగులకు ప్రభఉద్యోగాలు ఇవ్వదని తెలిపారు ఇప్పటికైనా యువత మేల్కొని ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు తనకు విజయం అందించాలని యువకులను కోరారు.

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ నాయకులు దేవయ్య ఎస్.కె గఫార్ ఘనగోని శ్రీనివాస్ యువకులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *