100 Viewsమంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల నియోజకవర్గం నుంచి మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ రోజు మంచిర్యాల పట్టణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్సీ మంచిర్యాల ఇంఛార్జి భాను ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, నల్మాస్ కాంతయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి […]
రాజకీయం
బిఆర్ఎస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లేదు !
124 Viewsప్రతాప్ రెడ్డి ఓ పిచ్చోడు పిచ్చిపిచ్చి మాట్లాడుతూ తిరుగుతున్నాడు -కెసిఆర్ ఓడిపోతే పథకాలు బంద్ అయితాయంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు -2018 ఎన్నికల్లో కెసిఆర్ ను ఓడించాలని హరీష్ రావు డబ్బులిచ్చాడన్న ఆరోపణ నిజం కాదా – గుళ్లో ప్రమాణం చేస్తానన్న ప్రతాప్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నాడు -వాళ్ల నాయకుడు హరీష్ రావే ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు అంటున్నారు -గజ్వేల్ ప్రజలకు పిచ్చోనితో ఏం లాభం లేదని అంటున్నారు. -ప్రతాప్ రెడ్డి ఏ పార్టీలో […]
చెన్నూరులో నామినేషన్ వేసిన బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్
92 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం నవంబర్ 9 చెన్నూరు నియోజకవర్గం లో బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ నామినేషన్ దాఖలు చేశారు. దుర్గం అశోక్ వెంట మహారాష్ట్ర రాష్ట్రంలోని రాలేగావ్ ఎమ్మెల్యే అశోక్ రామాజీ యూకే మరియు బిజెపి పార్టీ నాయకులు ఉన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
కాంగ్రెస్ పార్టీ నామినేషన్ తో జన సునామీగా మారిన మంచిర్యాల
168 Viewsమంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. భార్య సురేఖ, సోదరుడు సత్యపాల్ రావు, కుమారుడు చరణ్ రావు, కోడలు శైలజ లతో కలిసి నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి(ఆర్డీవో) రాములుకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో ప్రేమ్ సాగర్ రావు నివాసంకు తరలివచ్చారు. అక్కడ నుంచి ఐ బీ […]
ప్రచార రథం పై నుండి పడిపోయిన మంత్రి కేటీఆర్
119 Viewsనిజామాబాద్ జిల్లా రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు ప్రమాదం తప్పింది. రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటుచేసుకుంది. ఆర్మూర్ లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా ప్రచార రథానికి ఆకస్మికంగా బ్రేక్ వేయడంతో ఆయన ముందుకు పడ్డారు. అదే వాహనంలో ఉన్న మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లు కూడా వాహనం నుంచి కింద పడ్డారు. దీంతో ఆ ముగ్గురు నేతలకు స్వల్ప గాయాలయ్యాయి. […]
మంచిర్యాలలో నామినేషన్ వేసిన ప్రేమ్ సాగర్ రావు
104 Viewsమంచిర్యాల జిల్లా నవంబర్ 9 న ప్రేమ్ సాగర్ రావు ఇంటి వద్ద నుంచి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
చెన్నూరులో నామినేషన్ వేసిన బాల్క సుమన్
86 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరులో నామినేషన్ దాఖల్ చేసిన బాల్క సుమన్, గురువారం ఉదయం చెన్నూర్ ఆర్డీవో కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి దత్తుకు మొదటి నామినేషన్ పత్రాలను అందజేశారు. తొలుత స్థానిక జగన్నాధ ఆలయంలో సతీ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల ఎంపీపీ మంత్రి బాపు, మాజీ జెడ్పీటీసీ బెల్లంకొండ కరుణసాగర్ రావు, డాక్టర్ రాజా రమేష్, సీనియర్ నాయకులు సర్వోత్తమరెడ్డిలతో కలిసి నామనేషన్ దాఖలు చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా […]
ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖల్
89 Viewsధర్మపురి నవంబర్ 9 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ధర్మపురి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థిగా రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు.. అంతకు ముందు ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి సన్నిధితో పాటు.రామగుండంలోని విజయ దుర్గ దేవి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు నామినేషన్ పత్రాలు(బి ఫామ్)స్వామి అమ్మవారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమాంత్రోత్సవాలతో కొప్పుల ఈశ్వర్ దంపతులను ఆశీర్వదించారు. రాష్ట్రంలో […]
ముచ్చటగా మూడోవసారి నామినేషన్ వేసిన ఎమ్మెల్యే
161 Views– దేవుడు ఆశీస్సులతో ప్రజల మద్దతుతో హైట్రిక్ విజయం సాధిస్తా -ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (మానకొండూర్ నవంబర్ 09) కుటుంబ సమేతంగా కొండగట్టు అంజన్న ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించి, దర్శనం చేసుకున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, అనంతరం గురువారం మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రెండు నామినేషన్ సెట్లను దాఖలు చేశారు. మానకొండూర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కె. లక్ష్మి కిరణ్ కు నామినేషన్ పత్రాలను […]










