మంచిర్యాల జిల్లా
నవంబర్ 9 న ప్రేమ్ సాగర్ రావు ఇంటి వద్ద నుంచి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన మంచిర్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
