272 Viewsనేడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చేయాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టు పనులు, రహదారులు, గీరిజనులకు పోడు భూములు సహా పలు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకువచ్చివచ్చారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల వద్ద గోదావరికి వరద వస్తే […]
94 Viewsహైదరాబాద్ సెప్టెంబర్ 19 ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన 88,000 రూపాయల విలువ గల LOC ను అందజేసిన ఎమ్మెల్యే ఆల. హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో భూత్పూర్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన పల్లవి D/0 కిషన్ గారికి చికిత్స నిమిత్తం 88,000 రూపాయల విలువ గల LOC కాపీను బాధిత కుటుంబ సభ్యులకు అందజేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. No Slide […]
118 Viewsపల్లేర్లు మొలసిన నేలపై గంగమ్మ పరవళ్ళు *నేడు దేవరకద్ర నియోజకవర్గంలో పొంగిపొర్లుతున్న చెరువులు,చెక్ డ్యాంలు.* *నిండుగా ప్రవహిస్తున్న పెద్దవాగు,ఊకచెట్టువాగులు.* *భూగర్భంలో వందల టీఎంసీల నీరును సృష్టించిన ఆలన్న.* *సంబరంలో దేవరకద్ర రైతాంగం* నీరు ప్రాథమికహక్కు. సకలజీవరాసులకు నీరు అవసరం. నీరు అందివ్వడం పాలకుల బాద్యత. అది రాజ్యాంగహక్కు. వలసపాలనలో పాలమూరు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. రెండు జీవనదులున్నా దేవరకద్రను ఎడారిగా మార్చారు. దేవరకద్రలో శాశ్వతకరువు విలయతాండవమాడేది. కరువుతో,ఆకలిచావులతో జనం అల్లాడిపోయేవారు. తెలంగాణ ఏర్పడ్డాక ,మన ఆలన్న […]