మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం
నవంబర్ 9 చెన్నూరు నియోజకవర్గం లో బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ నామినేషన్ దాఖలు చేశారు.
దుర్గం అశోక్ వెంట మహారాష్ట్ర రాష్ట్రంలోని రాలేగావ్ ఎమ్మెల్యే అశోక్ రామాజీ యూకే మరియు బిజెపి పార్టీ నాయకులు ఉన్నారు.
