రాజకీయం

నామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు

65 Views

మంచిర్యాల నియోజకవర్గం

మంచిర్యాల నియోజకవర్గం నుంచి మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ రోజు మంచిర్యాల పట్టణంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఎమ్మెల్సీ మంచిర్యాల ఇంఛార్జి భాను ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ,మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, నల్మాస్ కాంతయ్య తదితరులు పాల్గొన్నారు.

 

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *