రాజకీయం

కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మ దహనం…

90 Viewsనిర్మల్ అక్టోబర్ 27: కాంగ్రెస్ నాయకుల దిష్టిబొమ్మ దహనం. రాష్ట్ర ఐటీ శాఖ బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్పకుంట్ల తారకరామారావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆవిలంబిస్తున్న వ్యతిరేక ధోరణికి నిరసనగా నిర్మల్ జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన తెలంగాణ రాష్ట్రం రైతులకు పెట్టుబడి సాయం కింద ఇస్తున్న రైతుబంధు పథకం ని […]

రాజకీయం

సమైక్య రాష్ట్రంలో సంస్కృతి సాంప్రదాయాలను తొక్కి పెట్టుండ్రు

180 Viewsఅక్టోబర్ 26 సమైక్య రాష్ట్రంలో బతుకమ్మ పండుగ గురించి మాట్లాడలేదని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ,చింత ప్రభాకర్ లు అన్నారు. సదాశివపేట మం. పెద్దపూర్ గ్రామంలో కన్నుల పండుగగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. బతుకమ్మ సంబరాల్లో చింతా ప్రభాకర్ ,ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొని సందడి చేశారు. డీజే పాటలతో బతుకమ్మ చుట్టూ మహిళతో కలిసి బతుకమ్మ ఆడారు. తదనంతరం గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ అతిథులను ఘనంగా సన్మానించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

సిద్దిపేటలో విస్తృతంగా వాహన తనిఖీలు

172 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 26 24/7 తెలుగు న్యూస్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చేరుకున్న కేంద్ర బలగాలు స్థానిక పోలీసులతో కలిసి హుస్నాబాద్ పట్టణంలో నలుమూలల విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. హుస్నాబాద్ సీఐ ఎర్రల కిరణ్ ఎప్పటికప్పుడు కేంద్ర బలగాల తనిఖీలను పర్యవేక్షిస్తున్నారు. గురువారం వాహన తనిఖీల లో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో ఒక ద్విచక్ర వాహనదారుడి వద్ద సరైన పత్రాలు లేని రూ.162000లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. […]

రాజకీయం

అచ్చంపేటలో ప్రసంగం….

114 Viewsఅచ్చంపేట అక్టోబర్ 26:అచ్చంపేట సీఎం కేసీఆర్ ప్రసంగం ముఖ్యాంశాలు . తెలంగాణ ప్రయాణం జరిగేటటువంటి ఈ పదవ సంవత్సరంలో మల్లా ఒక్కసారి ఎన్నికలు వచ్చినయి . ఎన్నికల్లో ఏం జరుగుతదో మీకు తెలుసు, మాకంటే ఎక్కువ మీకు తెలుసు . 24 ఏండ్ల పొద్దయింది. తెలంగాణ కోసం బయలు దేరి. 24 ఏండ్ల నాడు ఎవ్వడు లేడు. ఎవ్వడు ఏ చెట్టుకింద ఉన్నడో మీ అందరికి తెలుసు. • ఇయ్యాల లేచినోడు లెవ్వనోడు వచ్చి కేసీఆర్ […]

రాజకీయం

రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం

165 Views(తిమ్మాపూర్ అక్టోబర్ 26) రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్ మానకొండూర్ శాసనసభ్యులు డా.రసమయి బాలకిషన్ ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్ మండలం అధ్యక్షులు రావుల రమేష్, ఆధ్వర్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి సమక్షంలో తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామ రాజీవ్ రహదారి పై బీఆర్ఎస్ పార్టీ ఇస్తున్న రైతుబంధు సహాయాన్ని నిలిపివేయాలని తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయడంతో దానికి నిరసనగా రేవంత్ […]

రాజకీయం

ఎన్నికల ప్రచార రథానికి జెండా ఊపి ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటఆగయ్య

157 Viewsఎన్నికల ప్రచార రథానికి జెండా ఊపి ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 26 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ కేటాయించిన ప్రచార రథానికి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్ పిటీసీ సభ్యులు చీటీ లక్ష్మణరావు లు గురువారం . జెండా ఊపి ప్రారంభించారు ఈసందర్భంగా బిఆర్ఎస్ పార్టీ […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు..

211 Viewsకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కవ్వంపల్లి (తిమ్మాపూర్ అక్టోబర్ 26) మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన తెలంగాణ జాగృతి నాయకులు రాము,రమేష్, 100 మంది యువత కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా కవ్వంపల్లి మాట్లాడుతూ.. అబద్దపు మాటలతో అధికారంలోకి వచ్చి పదేళ్ళుగా ప్రజలను మోసం చేసిన […]

రాజకీయం

త్రిపుర గవర్నర్ గా ఇంద్రసేనారెడ్డి ప్రమాణస్వీకారం

101 Viewsత్రిపుర గవర్నర్‌గా నల్లు ఇంద్రసేనా రెడ్డి గురువారం అగర్తలాలో బాధ్యతలు స్వీకరించారు. త్రిపుర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ దంపతులను ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ, మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అగర్తలా విమానాశ్రమయంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన నియామకంపై రాష్ట్రపతికి, ప్రధానికి, కేంద్ర హోమ్ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాజభవన్‌లో […]

రాజకీయం

తుర్కాశీల కుటుంబాలను ఆదుకుంటాం : కేకే మహేందర్

135 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దుమాల శివారులో గల తురక కాశి కుటుంబాలను ఆదుకుంటామని సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి గురువారం అన్నారు.ఈ సందర్భంగా 60 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి కండువాలు కప్పి సాదర పూర్వకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఇటు గుట్టల ప్రాంతంలో బండరాళ్లు కొడితే కేసులు పెడుతూ తురుక కాశీలను ప్రభుత్వం ఇబ్బందుల పాలు చేయడం జరుగుతుందన్నారు. వీరికి ఇప్పటివరకు […]

రాజకీయం

మంచిర్యాలలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ

143 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపాలిటీలోని 23వ వార్డు చింతపండు వాడలో గడప గడపకు వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటు , కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ హామీలు మరియు ప్రేమ్ సాగర్ రావు సేవా కార్యక్రమాలను వివరిస్తూ, నవంబర్ 30న జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు  వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ […]