ఎన్నికల ప్రచార రథానికి జెండా ఊపి ప్రారంభించిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య
ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 26 :
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మండలానికి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ కేటాయించిన ప్రచార రథానికి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య , ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్ పిటీసీ సభ్యులు చీటీ లక్ష్మణరావు లు గురువారం . జెండా ఊపి ప్రారంభించారు
ఈసందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి మాట్లాడుతూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోడ్డుకు ఈవల వైపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రోడ్డుకు అవుతల వైపు ఎన్నికల నియమావళి ప్రకారం ప్రచార రథం తో ప్రచారాన్ని కొనసాగిస్తామని ఆయన తెలిపారు,
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అందే సుభాష్, ఎఎంసి మాజీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి పరుశురాం గౌడ్, ఎలగందుల అనసూయ నర్సింలు సింగిల్ విండో డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి, ఎఎంసి వైస్ చైర్మన్ బందారపు బాల్ రెడ్డి, డైరెక్టర్ మెండె శ్రీనివాస్ యాదవ్ , ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్, యూత్ అధ్యక్షులు లక్ష్మన్. మాజీ సెస్ డైరెక్టర్ కుంభాల మల్లారెడ్డి , సీనియర్ నాయకులు నంది కిషన్, మండల మహిళా అధ్యక్షురాలు అప్సరా ఉన్నిసా ,గంట వెంకటేష్ గౌడ్, నేవూరి జగన్ రెడ్డి, వరద బాబు , రాజు నాయక్, అందె సురేష్, బాలమల్లు, రేసు జగన్ , గన్నమనేని సుధాకర్ రావు, మహేష్ యాదవ్ , నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.




