సిద్దిపేట జిల్లా అక్టోబర్ 26
24/7 తెలుగు న్యూస్
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చేరుకున్న కేంద్ర బలగాలు స్థానిక పోలీసులతో కలిసి హుస్నాబాద్ పట్టణంలో నలుమూలల విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు. హుస్నాబాద్ సీఐ ఎర్రల కిరణ్ ఎప్పటికప్పుడు కేంద్ర బలగాల తనిఖీలను పర్యవేక్షిస్తున్నారు. గురువారం వాహన తనిఖీల లో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో ఒక ద్విచక్ర వాహనదారుడి వద్ద సరైన పత్రాలు లేని రూ.162000లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.





