169 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 9 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఏం ఎల్ ఏ నామినేషన్ పత్రాలను గురువారం ఆర్‌వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
రాజకీయం
గజ్వెల్ లో నామినేషన్…..
117 Viewsగజ్వెల్ నవంబర్ 9:రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సిద్దిపేట జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ సమర్పించారు. గజ్వేల్ సీనియర్ పొలిటీషియన్ టిఆర్ఎస్ నాయకులు లక్ష్మీ కాంతారావు, టిఆర్ఎస్ ఉద్యమ నాయకుడు మడుపు భూమిరెడ్డి, టిఆర్ఎస్ నాయకుడు ముదిరాజ్ సంఘం నాయకుడు కొట్టాల యాదగిరిలతో కలిసి కెసిఆర్ గజ్వేల్ ఐఓసీలోని రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అనంతరం భారీగా తరలివచ్చిన టిఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేసి హెలికాప్టర్లో కామారెడ్డికి తరలి వెళ్లారు. Telugu […]
బి ఫారం అందించిన వడ్లమూరి కృష్ణ స్వరూప్
103 Viewsహిమాయత్ నగర్ పార్టీ ఆఫీస్ లో దళిత బహుజన పార్టీ,వ్యవస్థాపక అధ్యక్షులు, సుప్రీం కోర్ట్ అడ్వకేట్ గౌరవనీయులు శ్రీ, వడ్లమూరి కృష్ణ స్వరూప్ చేతుల మీదుగా, దళిత బహుజన పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి యువ నాయకులు బీరం సతీష్ కుమార్ కి పార్టీ బి ఫారం అందించిన వడ్లమూరి కృష్ణ స్వరూప్. ఈ సందర్భంగా బీరం సతీష్ మాట్లాడుతూ దళిత బహుజనుల రాజ్యం కోసం మనందరం కలిసికట్టుగా పోరాటం […]
తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి
92 Viewsతెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని కొన్ని రోజుల క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేసారు. నిన్న జరిగిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ కూడా అదే ప్రకటన చేశారు. తాము అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని.. బీసీలకు పెద్దపీట వేస్తున్నది తామేనని ప్రధాని చెప్పారు. ఇక అమిత్ షా, నరేంద్ర మోదీ బీసీ ముఖ్యమంత్రి ప్రకటనతో.. తెలంగాణ బీజేపీలో కొత్త చర్చ మెుదలైంది. రాష్ట్రంలో […]
కదిలిన పద్మశాలి దండు
187 Views*కదిలిన పద్మశాలి దండు *సుమారు పదివేల మందితో లగిశెట్టి నామినేషన్ సిరిసిల్లలో పద్మశాలి దండు కదిలింది. సుమారు పదివేల మందితో భారీ ర్యాలీగా వచ్చి బుధవారం లగిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ నుండి ర్యాలీగా వచ్చి అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం లగిశెట్టి నామినేషన్ దాఖలు చేశారు. ర్యాలీలో దాదాపు 7వేలకు పైగా మహిళలు, 80% పద్మశాలీలతో పాటు అన్ని సామాజిక వర్గాల ప్రజలు పాల్గొన్నారు. […]
ఎన్నికల్లో భాగంగా న్యాయవాదుల సంపూర్ణ మద్దతు కేటీఆర్ కె
121 Viewsఎన్నికల్లో భాగంగా న్యాయవాదుల సంపూర్ణ మద్దతు కేటీఆర్ కెనని సీనియర్ న్యాయవాది తంగళ్ళపల్లి వెంకటి తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేటీఆర్ ని ఈ ఎన్నికల్లో లక్ష మెజారిటీతో గెలిపించాలని అన్నారు. న్యాయవాదుల సంక్షేమ కృషికి అడగకుండానే ముఖ్యమంత్రి కేసీఆర్ 100 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి పథంలో మందుకు తీసుకెళ్లారని తెలిపారు. ఈ సమావేశంలో న్యాయవాదులు బోద్దుల. […]
దయన్నను అక్కున చేర్చుకున్న అమ్మ ప్రేమ.
133 Viewsరాయపర్తి నవంబర్ 08: మండల పరిధిలోని జేతురాం తండాలో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు కు ఒక మహిళ సద్ది బువ్వను తీసుకొచ్చి ఆప్యాయంగా తినిపించి అమ్మ ప్రేమను చాటింది.అనంతరం మహిళా మాట్లాడుతూ కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు అందించి మాకు అండగా నిలబడ్డ దేవుడు కేసీఆర్ అని తన మనసులో మాటను వ్యక్తం చేసింది .దయన్న వచ్చిన తర్వాతనే పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని […]
రేపు గజ్వేల్ లో సీఎం కేసీఆర్ నామినేషన్!
189 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 8 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో నవంబర్ 9 గురువారం నాడు సీఎం కేసిఆర్ నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ కేసిఆర్ కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలోనే లేరు అన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
సిపిఐ నాయకులను కలిసిన మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి
132 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల కాంగ్రెస్ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు బుధవారం సీపీఐ జిల్లా కార్యాలయంకు వచ్చి సీపీఐ శ్రేణులను స్నేహపూర్వకంగా కలిశారు. ప్రేమ్ సాగర్ రావు సీపీఐ కార్యాలయంకీ చేరుకోగానే ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కళవేన శంకర్, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి ఖలందర్ ఖాన్, ఏ.ఐ. టీ.యూ.సీ జిల్లా కార్యదర్శి మేకల దాసు స్వాగతం పలికారు. సిపిఐ, కాంగ్రెస్ ఎన్నికల పొత్తు పొడవడం శుభసూచకమని ప్రేమ్ సాగర్ […]










