ప్రాంతీయం రాజకీయం

రేపు గజ్వేల్ లో సీఎం కేసీఆర్ నామినేషన్!

155 Views

సిద్దిపేట జిల్లా నవంబర్ 8
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి

సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ లో నవంబర్ 9 గురువారం నాడు సీఎం కేసిఆర్ నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ కేసిఆర్ కు సరితూగే నాయకుడు ఈ రాష్ట్రంలోనే లేరు అన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *