రాజకీయం

కేటీఆర్ సుడిగాలి పర్యటన.

81 Viewsవరంగల్ అక్టోబర్ 6 : వరంగల్లో కేటీఆర్ సుడిగాలి పర్యటన. 668 కోట్ల 97 లక్షల విలువైన పలు అభివృద్ధి పనులు, వివిధ సంక్షేమ పథకాల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలకు శంకుస్థాపన. తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మాత్యులు కల్వకుంట్ల తారక రామారావు( అలియాస్) కేటీఆర్ శుక్రవారం వరంగల్ ట్రై సిటీలో సుడిగాలి పర్యటన చేపట్టినారు. ఇందులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసినారు. ముందుగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు […]

రాజకీయం

కుట్టు మిషన్లు పంపిణీ

87 Viewsభరత్ నగర్ : అక్టోబర్ 6 24/7 తెలుగు న్యూస్ భరత్ నగర్ కాలనీలో ఖార్డ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ పూర్తిచేసుకున్న మహిళా సోదరీమణులకు సర్టిఫికెట్ తో పాటు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన సొంత ఖర్చులతో పంపిన కుట్టు మిషన్లను మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్, ఫతేనగర్ కార్పోరేటర్ పండాల సతీష్ గౌడ్ కలసి అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అంబటి […]

రాజకీయం

బతుకమ్మ చీరల పంపిణీ చేసిన సర్పంచ్ మంజుల రమేష్

204 Viewsజగదేవపూర్ మండల్:అక్టోబర్ 6 24/7 తెలుగు న్యూస్ జగదేవపూర్ మండల పరిధిలోని బిజీ వెంకటాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ ,ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డ్ మెంబర్ వెంకటేష్, స్థానిక ఎంపిటిసి, కిరణ్ గౌడ్ ,ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది, ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దసరా బతుకమ్మ పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని ప్రతి మహిళ కళ్ళల్లో ఆనందాన్ని నింపడమే కేసీఆర్ ఆలోచన విధానం అని అన్నారు మహిళా […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

బుగ్గ రాజేశ్వర తండాలో గృహలక్ష్మి ప్రొసీడింగ్స్, బతుకమ్మ చీరల పంపిణీ

184 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని బుగ్గరాజేశ్వర తండా గ్రామంలో గృహలక్ష్మి ఇండ్ల పట్టాలు, బతుకమ్మ చీరలు సర్పంచ్ అజ్మీర రజిత తిరుపతి నాయక్ గారి చేతుల మీద పంపిణీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు రుణపడి ఉంటామని అన్నారు గ్రామంలో గుడిసెలు ఉన్నటువంటి వాటికి గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు అందించడం చాలా ఆనందంగా ఉందని సర్పంచ్ అజ్మీరరజిత అన్నారు భూక్య రాజేష్ కు సీఎం రిలీఫ్ ఫండ్ కింద […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

మహిళలకుబతుకమ్మ చీరల పంపిణీ….

168 Viewsమహిళలకుబతుకమ్మ చీరల పంపిణీ. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం సరఫరా చేసిన బతుకమ్మ చీరలను ఎల్లారెడ్డి పేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వెంకట్ రెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఎంపీటీసీలు నాగరాణి,అనసూయ లు మహిళలకు పంపిణీ చేశారు.కార్యక్రమంలో పాల్గొన్న జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రం వచ్చాక సి ఎం కేసీఅర్ ప్రజలకు ఎన్నో పథకాలతో లబ్ధి కలిగిస్తున్నారని , అలాగేబతుకమ్మ పండుగను మహిళలు ఆనందంగా జరుపుకొని […]

రాజకీయం

బిజెపి మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు

422 Viewsఅక్టోబర్ 6 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: మంచిర్యాల టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు. ఇతను బి ఆర్ ఎస్ పార్టీ నుండి మంచిర్యాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం నుండి పోటీ చేయనున్నారు. మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు. కాంగ్రెస్ పార్టీ నుండి ఈసారి కూడా కొక్కిరాల ప్రేమ సాగరం మంచిర్యాల నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు గెలుపు కోసం ప్రజాసేవ చేస్తూనే ఉన్నారు. […]

రాజకీయం

కర్కపట్ల లో నూతన గ్రామపంచాయతీ భవనం ప్రారంభం

151 Viewsకర్కపట్ల: అక్టోబర్ 5 24/7 తెలుగు న్యూస్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం కరకపట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని గురువారంనాడు స్థానిక సర్పంచ్ గాజే నర్సింలు అధ్యక్షతన ఎంపీపీ పాండు గౌడ్, గారు జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, ఎంపిటిసి ఫోరం మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్, వంటి మామిడి మార్కేట్ కమిటీ డైరెక్టర్ రాందాస్ గౌడ్, సుగునాకర్ రెడ్డితో కలిసి నూతన గ్రామపంచాయతీ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమాకం.,

267 Viewsకాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమాకం ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ నియమితులయ్యారు. గురువారం నియామక పత్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మండల కేంద్రము లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కృష్ణ కు నియమాకం పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు నియామక పత్రాన్ని […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ

265 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ కు గురువారం నియామక పత్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పంపిన నియామక పత్రాన్ని అందజేశామన్నారు. అల్మాస్పూర్ గ్రామానికి చెందిన పసుల కృష్ణ ప్రస్తుతం అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. Telugu News 24/7tslocalvibe.com

రాజకీయం

60 పైసలకు చెక్కు ఇచ్చిన బ్యాంక్

327 Viewsసిద్దిపేట జిల్లా: అక్టోబర్ 5 24/7 తెలుగు న్యూస్ చారణ కోడికి బారాన మసాలా అనే సామెత నిజం చేస్తూ 60 పైసల బ్యాంకు చెక్కును చూసి ముక్కున వేలేసుకున్నారు ప్రజలు. సిద్దిపేట జిల్లా నర్మెట్టకు చెందిన రాజవరం రాజశేఖర్ కు రెండు రోజుల కిందట స్పీడ్ పోస్ట్ ద్వారా కవర్ వచ్చింది. బుధవారం బ్యాంకు వాళ్ళు చెక్కు అందించగా అందులో కేరళలోని సౌత్ ఇండియా బ్యాంక్ త్రిసూర్ నుంచి అకౌంట్ పే ద్వారా 60 […]