జగదేవపూర్ మండల్:అక్టోబర్ 6
24/7 తెలుగు న్యూస్
జగదేవపూర్ మండల పరిధిలోని బిజీ వెంకటాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ ,ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డ్ మెంబర్ వెంకటేష్, స్థానిక ఎంపిటిసి, కిరణ్ గౌడ్ ,ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ చేయడం జరిగింది, ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దసరా బతుకమ్మ పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని ప్రతి మహిళ కళ్ళల్లో ఆనందాన్ని నింపడమే కేసీఆర్ ఆలోచన విధానం అని అన్నారు మహిళా సంక్షేకమానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ దేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిపారని అన్నారు ,ఈ కార్యక్రమంలో, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, పోకల బాబు, నాగపురి సత్యనారాయణ, పంచాయతీ సెక్రెటరీ వెంకన్న, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు,
