అక్టోబర్ 6 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
మంచిర్యాల టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావు. ఇతను బి ఆర్ ఎస్ పార్టీ నుండి మంచిర్యాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం నుండి పోటీ చేయనున్నారు.
మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు. కాంగ్రెస్ పార్టీ నుండి ఈసారి కూడా కొక్కిరాల ప్రేమ సాగరం మంచిర్యాల నియోజకవర్గంలో పోటీ చేయనున్నారు గెలుపు కోసం ప్రజాసేవ చేస్తూనే ఉన్నారు.
మంచిర్యాల బిజెపి అభ్యర్థి ఎవరు ?మంచిర్యాల నియోజకవర్గంలోని ప్రజలు అనుకుంటున్నారు ఈసారి బిజెపి పార్టీ నుండి మంచిర్యాలలో ఎవరు పోటీ చేస్తున్నారు ఇంకా తెలియాల్సి ఉంది.
మంచిర్యాల నియోజకవర్గంలో ఏ పార్టీ నుండి ఎవరు గెలిచినా మంచిర్యాల ప్రజలు మంచిర్యాల నియోజకవర్గంలో కోరుకునేది మంచిర్యాల అభివృద్ధి మరియు ఉద్యోగ అవకాశాల కోసం యువత ఎదురుచూస్తున్నారు.
