భరత్ నగర్ : అక్టోబర్ 6
24/7 తెలుగు న్యూస్
భరత్ నగర్ కాలనీలో ఖార్డ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఉచితంగా కుట్టు మిషన్ శిక్షణ పూర్తిచేసుకున్న మహిళా సోదరీమణులకు సర్టిఫికెట్ తో పాటు కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తన సొంత ఖర్చులతో పంపిన కుట్టు మిషన్లను మూసాపేట్ మాజీ కార్పోరేటర్ తూము శ్రావణ్ కుమార్, ఫతేనగర్ కార్పోరేటర్ పండాల సతీష్ గౌడ్ కలసి అందజేశారు. ఈ
కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్, బిక్షపతి బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
