157 Viewsఅక్టోబర్ 10 తెలుగు న్యూస్ 24/7 ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ లో జరిగిన గర్జనలో ప్రసంగించిన అమిత్‌షా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. డిసెంబర్3న ఫలితాల్లో బీజేపీ విజయం ఖాయమన్న అమిత్‌షా ఢిల్లీలోనూ గల్లీలోనూ మోదీయే ఉండాలన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కేసీఆర్ విఫలం అయితే అక్టోబర్‌లో రాష్ట్రానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు హామీలు అమలు చేశారన్నారు. కేవలం కే టీ ఆర్ ను ఎలా సీఎంను […]
రాజకీయం
పెద్దమ్మ గుడి నిర్మాణానికి విరాళం
141 Viewsసిద్దిపేట జిల్లా:అక్టోబర్ 10 24/7 తెలుగు న్యూస్ ఈ రోజు సిద్దిపేట జిల్లా ములుగు మండల్ నర్సంపల్లీ గ్రామ ముదిరాజ్ ల పెద్దమ్మ గుడి నిర్మాణానికి తెలంగాణ స్టేట్ యూత్ వింగ్ &ఏజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా 50,000 (యాబై వేల రూపాయలు) చంద రాయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే
218 Viewsఅక్టోబర్ 10 తెలుగు న్యూస్ 24/7 తెలంగాణలో ఎన్నికల తేదీ విడుదలైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎన్నికల సమరానికి సిద్ధమని చెబుతున్న నేతలు మరియు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొక్కిరాల ప్రేమ సాగర్ రావు పోటీ చేయనున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా నడిపెల్లి దివాకర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ […]
50 వేలకు మించి ఉంటే సీజ్
167 Viewsసిద్దిపేట జిల్లా: అక్టోబర్ 9 24/7 తెలుగు న్యూస్ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఇకనుంచి ఎవరైనా 50 వేల కంటే మించి నగదు తీసుకెళ్తే కచ్చితంగా రసీదు, ఆధారాలు చూపాలి. లేని చో ఈసీ సీజ్ చేస్తుంది. బంగారం, వెండి కొనుగోలు చేసిన రసీదు తప్పనిసరి ఏవైనా కొనుగోలు, అమ్మకాలు ఆస్పత్రి బిల్లులు చెల్లింపు చేసిన సరే రసీదు తప్పనిసరిగా ఉండాలి. 50 వేలకు మించి మీ జేబులో ఉంటే ఉండాలి […]
బిజెపి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని బిఆర్ఎస్కు ఓటెయ్యండి అంటున్న మంత్రి కేటీఆర్
104 Viewsఅక్టోబర్ 9 తెలుగు న్యూస్ 24/7 జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో జరిగిన బహిరంగ సభలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి టార్గెట్‌గా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని, మంత్రి విమర్శించారు. రేవంత్ తీరు ఓటుకు నోటు, సీటుకో రేటు అన్నట్టుగా ఉందని విమర్శించారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ వాళ్ల చేతిలో పెడితే అమ్మేస్తారని […]
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు శంకుస్థాపనలు
153 Views9 తెలుగు న్యూస్ 24/7 ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమంత్రి స్పెషల్ నిధులతో సిసి రోడ్లకు శంకుస్థాపనలు కు మరియు భూమి పూజలు చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
తెలంగాణలో ఎన్నికల తేదీ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్
79 Viewsఅక్టోబర్ 9 తెలుగు న్యూస్ 24/7 భారత ఎన్నికల కమిషన్ ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేసింది. నవంబర్ 3 నామినేషన్ ప్రారంభం నవంబర్ 10న నామినేషన్ చివరి తేదీ నవంబర్ 13న నామినేషన్ పరిశీలన మరియు సవరణలు నవంబర్ 15న నామినేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది నవంబర్ 30న తెలంగాణలో ఎలక్షన్స్ డిసెంబర్ 3న ఎలక్షన్స్ ఫలితాల విడుదల జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
భాధిత కుటుంబానికి పరామర్శ
146 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 8 24/7 తెలుగు న్యూస్ మర్కూక్ మండల కేంద్రానికి చెందిన తులసి లక్ష్మి కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అచ్చం గారి భాస్కర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.తన వంతు సాయంగా రూ.4000 నగదు సాయాన్ని అందించారు. ఆయన వెంట వార్డు సభ్యులు సుగుణ కిషోర్,సీనియర్ నాయకులు స్వామి శ్రీను తదితరులు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్










