106 Views(కరీంనగర్ ఏప్రిల్ 23) కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తిమ్మాపూర్ మండల మాజీ ఎంపీపీ కుంట రాజేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ తిమ్మాపూర్ మండల మాజీ ఉపాధ్యక్షులు, రామకృష్ణ కాలని రెడ్డి సంఘం అధ్యక్షులు దావు సంపత్ రెడ్డి మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కుంట రాజేందర్ […]
205 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 2) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శేర్దని రాములు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బిజేపి సీనియర్ నాయకులు తాడురి మహేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపి 50 కిలోల బియ్యం,వంట సామాగ్రి అందజేశారు.వీరితో పాటు రాజు, రాజంగారి మహేష్,శెర్దని మహేష్,స్వామి గౌడ్, బబ్లూ గౌడ్,స్వామి,రాజు,హరికృష్ణ,అనిల్,మహేష్,ప్రశాంత్,నరేష్ తదితరులు ఉన్నారు. No […]
279 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 11) సిద్దిపేట జిల్లా:గజ్వేల్ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గజ్వేల్ కి రావటం జరిగింది.అనంతరం గజ్వేల్ లోని మాజీ ఎమ్మెల్యే తుంకుంటా నర్సారెడ్డి నివాసానికి వెళ్ళారు.అనంతరం ఆయనను మర్యాదపూర్వకంగా కలసిన పాములపర్తి గ్రామ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలకృష్ణ. No Slide Found In Slider. Poll not found ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]