రాజకీయం

పెద్దమ్మ గుడి నిర్మాణానికి విరాళం

112 Views

సిద్దిపేట జిల్లా:అక్టోబర్ 10
24/7 తెలుగు న్యూస్

ఈ రోజు సిద్దిపేట జిల్లా ములుగు మండల్ నర్సంపల్లీ గ్రామ ముదిరాజ్ ల పెద్దమ్మ గుడి నిర్మాణానికి తెలంగాణ స్టేట్ యూత్ వింగ్ &ఏజెడ్ ఫౌండేషన్ చైర్మన్ జుబైర్ పాషా 50,000 (యాబై వేల రూపాయలు) చంద రాయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *