సిద్దిపేట జిల్లా: అక్టోబర్ 9
24/7 తెలుగు న్యూస్
అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఇకనుంచి ఎవరైనా 50 వేల కంటే మించి నగదు తీసుకెళ్తే కచ్చితంగా రసీదు, ఆధారాలు చూపాలి. లేని చో ఈసీ సీజ్ చేస్తుంది. బంగారం, వెండి కొనుగోలు చేసిన రసీదు తప్పనిసరి ఏవైనా కొనుగోలు, అమ్మకాలు ఆస్పత్రి బిల్లులు చెల్లింపు చేసిన సరే రసీదు తప్పనిసరిగా ఉండాలి. 50 వేలకు మించి మీ జేబులో ఉంటే ఉండాలి లేకపోతే ఈసీ సీజ్ చేస్తుంది.
