ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమంత్రి స్పెషల్ నిధులతో సిసి రోడ్లకు శంకుస్థాపనలు కు మరియు భూమి పూజలు చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు.
కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
78 Viewsఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 10 ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజుని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు రావుల శేషగిరి, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, డివిజన్ల అధ్యక్షులు విజయరామ్ రెడ్డి, ఏర్వ శంకరయ్య, నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి, నవాబ్, బంటి, అజయ్, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా […]
70 Viewsబీఆర్ఎస్ పార్టీ అధినేతల దిష్టిబొమ్మల దగ్ధం -మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సాక్షిగా దళిత స్పీకర్ పై సంప్రదాయాలు గౌరవించకుండా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, ఆ పార్టీ అధినేత కేసిఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మలను ఆదివారం స్థానిక పాత బస్టాండ్ లో దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ […]
83 Viewsదుబాయ్ లోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ ఎన్నారైల విడుదల కోసం మంత్రి కేటీఆర్ మరోసారి ప్రయత్నిస్తున్నారు. తన దుబాయ్ పర్యటనలో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురు ఖైదీల విడుదల కోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెట్టుబడుల పర్యటన కోసం దుబాయ్ లో పర్యటించిన కేటీఆర్, ఖైదీల విడుదల అంశాన్ని దుబాయ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో భాగంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల కుటుంబ సభ్యులు, బంధువులు, ఈ […]