రాజకీయం

మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే

213 Views

అక్టోబర్ 10 తెలుగు న్యూస్ 24/7

తెలంగాణలో ఎన్నికల తేదీ విడుదలైన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎన్నికల సమరానికి సిద్ధమని చెబుతున్న నేతలు మరియు మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా కొక్కిరాల ప్రేమ సాగర్ రావు పోటీ చేయనున్నారు.

మంచిర్యాల నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే అయినా నడిపెల్లి దివాకర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.

మంచిర్యాల నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నుండి ఎవరు పోటీ చేస్తున్నారన్నది  తెలియాల్సి ఉంది.

 

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *