296 Views -అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ లో చేరుతున్న ఇతర పార్టీ నాయకులు – కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే మానకొండూర్ నియోజకవర్గం లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేస్తున్న అభివృద్ధి ని చూసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న ఇతర పార్టీల నాయకులు, యువకులు మానకొండూర్ నియోజకవర్గం గన్నెరువరం మండలంలోని గుండ్లపల్లె గ్రామానికి చెందిన బీజేపీ,కాంగ్రెస్ పార్టీ లకు చెందిన సుమారు 250 మంది కార్యకర్తలు,నాయకులు, యువకులు తెలంగాణ రాష్ట) సాంస్కృతిక సారథి చైర్మేన్, మానకొండూర్ […]
రాజకీయం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కలిసిన శ్రీరాం నగర్ బీ నూతన కార్యవర్గ సభ్యులు
246 Viewsప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కలిసిన శ్రీరాం నగర్ బీ నూతన కార్యవర్గ సభ్యులు *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం డివిజన్(125) పరిధిలోని శ్రీరాంనగర్ బి నూతన కార్యవర్గం శ్రీ నవశక్తి వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గౌరవ ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారికి ఎమ్మెల్సీ గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ […]
పరామర్శ
209 Viewsములుగు,సెప్టెంబర్ 02 ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవిందు నాయక్ మాతృ వియోగం చెందడంతో ములుగు జిల్లా కేంద్రంలోని ఆయన నివాసానికి చేరుకున్న ములుగు జడ్పీ చైర్ పర్సన్ బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి రెడ్కో ఛైర్మెన్ సతీష్ రెడ్డి మాజీ ఎంపీ సీతారాం నాయక్ లతో కలిసి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి గోవింద నాయక్ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి […]
పూలమాల వేసి నివాళులు అర్పించిన బిఆర్ఎస్ నేతలు
268 Viewsమంగపేట,సెప్టెంబర్ 02 మంగపేట మండలం బిఆర్ ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు అన్నపూనేని రాణా ప్రతాప్ రెడ్డి వదిన పుష్పావతి అనారోగ్యంతో శనివారం ఉద యం మృతి చెందగా బారసా మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ రైతు బంధు జిల్లా సభ్యులు పచ్చ శేషగిరావు మృత దేహానికి పూలమాల వేసి నీవలర్పించి కుటుంబ సభ్యుల ను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్ర మంలో మండల ప్రధాన కార్యదర్శి రాజుయాదవ్, మల్లూర్ దేవస్థాన […]
దాచుకోవడం – దోచుకోవడం మీ నాయకుడు నైజం
121 Views– ప్రజలకు సేవలు చేయడం మా నాయకుడి లక్ష్యం – ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ – బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రతినిధి: మన్ననూర్ గ్రామం: దాచుకోవడం ప్రజలను విలువ దోచుకోవడం కాంగ్రెస్ పార్టీలో ఉన్న డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ నైజం అని అమ్రాబాద్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి అన్నారు. అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండల పరిధిలోని […]
ఎమ్మెల్సీ కవితను ప్రశంసలతో ముంచెత్తుతున్న జాతీయ మీడియా
102 Viewsఎమ్మెల్సీ కవితను ప్రశంసలతో ముంచెత్తుతున్న జాతీయ మీడియా దేశంలో మహిళా బిల్లు చర్చకు తీసుకొచ్చిన ఘనత ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవితకే దక్కిందని ఉద్ఘాతన* *మహిళా బిల్లుపై దేశవ్యాప్త చర్చకు దారి తీసిన కవిత జంతర్ మంతర్ దీక్ష* *జంతర్ మంతర్ వద్ద కవిత చేసిన దీక్ష యావత్ దేశాన్ని మహిళా బిల్లుపై చర్చించే పరిస్థితి కల్పించింది* *మహిళలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వరని, మహిళలపై గౌరవం ఉంటే రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని అని గర్జించిన ఘనత […]
కాంగ్రెస్ గూటికి సర్పంచ్ లు
114 Views– రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్ లు కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి, గునుకుల కొండాపూర్ గ్రామల సర్పంచులు గురువారం కరీంనగర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి… కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో గుండ్లపల్లి సర్పంచ్ బేతేల్లి సమత- రాజేందర్ రెడ్డి , గునుకుల కొండాపూర్ […]
కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు
104 Viewsకరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామ్ హనుమాన్ నగర్ గ్రామంలో ఇతర పార్టీలకు చెందిన 100 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్ఎల్ గౌడ్ కండువాలు కాపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో మానకొండూరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల […]
కాంగ్రెస్ పార్టి మైనారిటీ సెల్ అధ్యక్షులుగా షాబాజు ఉల్లా ఖాన్ నియామకం..
172 Viewsకరీంనగర్ మండల కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా షాబాజ్ ఉల్లా ఖాన్ ను నియమిస్తూ జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు నియామక పత్రాన్ని షాబాజ్ ఉల్లా ఖాన్ కు అందజేశారు. ఈ సందర్భంగా షాబాజ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని, తన నియమాకానికి సహకరించిన రాష్ట్ర మైనార్టీ […]
237 Viewsబోర్ మోటార్ ను ప్రారంభించిన ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు జగదీశ్వర్ రిపోర్టర్ /ఎల్లారెడ్డిపేట : బోర్ మోటార్ను ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండలం బాకూరు పల్లి తండాలోని ఆదివారం స్మశాన వాటిక, నర్సరీ వద్ద బోరు మోటర్ ను సర్పంచ్ అజ్మీర మంజుల నాయకులతో కలిసి జడ్పిటిసి లక్ష్మణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సహకారంతో బోర్ మోటర్ ప్రారంభించుకోవడం జరిగిందని […]










