ఈరోజు కళ్యాణ్ కార్ నర్సింగ్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రదాత బంగారు తెలంగాణ సహకారం చేయడంలో అలుపెరుగని కృషి చేస్తున్న శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గజ్వేల్ నియోజకవర్గకి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకల్పన మిషన్ భగీరథ మిషన్ కాకతీయ రైతుబంధు రైతు బీమా సంక్షేమ పథకాలే ఆసరా పింఛన్లు వివిధ వర్గాల ఆత్మగౌరవ భవనాలు రోడ్లు హరితహారం అది ఇది అని కాకుండా ప్రతిరంగంలో గజ్వేల్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేసినటువంటి సీఎం కేసీఆర్ ఇక్కడే నుండే పోటీ చేసి లక్ష కోట్ల మెజార్టీ సాధించేందుకు మా వంతు కృషి చేస్తామని మంత్రి హరీష్ రావు గారికి ఆరెకటిక సంగం మరియు గౌడ సంఘం గజ్వేల్ ఎల్లమ్మ గుడి కాడ ప్రత్యేక పూజలు చేసి బిఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేస్తామని ఏకగ్రీవ తీర్మాన కాపీని మంత్రి హరీష్ రావు ఆఫీసర్ ముత్యం రెడ్డి ఎంసీ రాజమౌళి మున్సిపల్ చైర్మన్ గారి సమక్షంలో ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో కళ్యాణ్ కార్ రమేష్ జమాల్పూర్ విట్టల్ కళ్యాణ్ కార్ శ్రీనివాస్ జమాల్పూర్ శ్రీనివాస్ జమాల్పూర్ సోను గజ్వేల్ రమేష్ లింగం గారి రాజా గౌడ్ పంజాల గణేష్ గౌడ్ జంగం రమేష్ గౌడ్ నక్క రేగొండ నాగరాజు గౌడ్ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
