Breaking News రాజకీయం

రక్త దానం చేయండి – ప్రాణ దాతలు కండి..

98 Views-రక్త దానం చేయండి – ప్రాణ దాతలు కండి.. ఎంత దానం చేసిన తరగనిది ఆస్తి రక్తం.. -ఆపదలో ఉన్న వారికి అదే అమృతం.. -మీరు దానం చేసే రక్తం ఎంతో మంది జీవితాల్లో వెలుగులు.. -ఆపదలు ఎప్పుడు చెప్పి రావు.. -యువత రక్త దానం చేయడానికి ముందుకు రావాలి.. -ప్రాణాలు నిలపడం లో బ్లడ్ బ్యాంక్ లది కీలకపాత్ర పాత్ర.. *జీవన్ ధార వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవం లో గౌ.ఎమ్మెల్యే శ్రీ గణేష్ […]

Breaking News రాజకీయం

మల్లంపేట్ లో పాదయాత్ర చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు 

106 Viewsమల్లంపేట్ లో పాదయాత్ర చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ 22వ వార్డు మల్లంపేట్ జీఎల్సీ లే అవుట్ లో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు ఈరోజు పాదయాత్ర చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్బంగా స్థానికంగా ఏర్పాటు చేసుకున్న చిల్డ్రన్స్ పార్కును ప్రారంభించారు. ఈ […]

Breaking News రాజకీయం

రాష్ట్ర ఉపాది హామీ కౌన్సిల్ సభ్యులుగా శ్రీనివాస్ ముదిరాజ్  నియామకం

246 Viewsరాష్ట్ర ఉపాది హామీ కౌన్సిల్ సభ్యులుగా శ్రీనివాస్ ముదిరాజ్ – శుభాకాంక్షలు తెలియజేసి ,నియామక పత్రాన్ని అందజేసిన మంత్రి హరీష్ రావు గారు.. – మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్.. సిద్దిపేట అర్భన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు సిద్దిరబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ ను రాష్ట్ర ఉపాది హామీ కౌన్సిల్ సభ్యులు గా నియమిస్తూ మంత్రి హరీష్ రావు గారు ప్రకటించారు, ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు, […]

Breaking News రాజకీయం

ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్, శ్రీ రామ్ నగర్ లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం 500 ఇండ్లు పంపిణీ

193 Viewsఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా డివిజన్, శ్రీ రామ్ నగర్ లో నిర్మించిన *డబుల్‌ బెడ్రూం *500* *ఇండ్లు పంపిణీ* కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా * *జిహెచ్ఎంసి మేయర్ శ్రీమతి గద్వాల విజయలక్ష్మి గారు, ఉప్పల్ ఎమ్మెల్యే శ్రీ బేతీ సుభాష్ రెడ్డి గారు,డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి గారు కార్పొరేటర్లు, *బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్*,జేరిపోతుల ప్రభుదాస్ పన్నాల దేవేందర్ రెడ్డి,శ్రీమతి కక్కిరేణి చేతన హరీష్, శ్రీమతి బండారు శ్రీవాణి వెంకట్రావు, […]

Breaking News రాజకీయం

సర్కారు ఇచ్చిన ఆస్తి 50 లక్షలు!

164 Viewsసర్కారు ఇచ్చిన ఆస్తి 50 లక్షలు! ఆత్మగౌరవంతో పేదలకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇంటిని ఉచితంగా నిర్మించి నినాదాలు చేస్తోంది. ఇరుకిరుకు గదులు కాకుండా విశాలమైన స్థలంలో కుటుంబంలోని నలుగురు వ్యక్తులు హాయిగా కలిసి జీవించేలా డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లకు డిజైన్ చేసింది. లబ్ధిదారులు పైసా కూడా చెల్లించకుండా రెండు బెడ్‌రూంలు, రెండు మూత్రశాలలు, ఒక కిచెన్, హాలుతో కూడిన ఇంటి కోసం మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరించి నిర్మాణాన్ని పూర్తి చేసి వారికి […]

Breaking News రాజకీయం

కొత్త ఓటరు లిస్టు ప్రచురణ

161 Viewsకొత్త ఓటరు లిస్టు ప్రచురణ కొత్త ఓటరు లిస్టు ప్రచురణ లో బాగంగా జిల్లా కేంద్రంతో పాటు మరియు జిల్లా లోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తేది 02/09/2023 శనివారం ఉదయం 10 గంటల నుండి తేది 03/09/2023 ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఓటరు లిస్టు ప్రచురణ కార్యక్రమం కలదు* *కావున మీ యొక్క పోలింగ్ బూత్ పరిధిలో గల ఓటర్లు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు ఓటరు లిస్టు […]

Breaking News రాజకీయం

త్వరలో నల్లగొండ ఐటీ హబ్‌ ప్రారంభం

136 Viewsత్వరలో నల్లగొండ ఐటీ హబ్ ప్రారంభం ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు అత్యంత వేగంగా కార్యరూపం దాల్చుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ రంగాన్ని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు అత్యంత వేగంగా కార్యరూపం దాల్చుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్ […]

Breaking News రాజకీయం

నేతన్న ఖాతాలో నెలకు 3 వేలు.. చేనేత కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌

147 Viewsనేతన్న ఖాతాలో నెలకు 3 వేలు.. చేనేత కార్మికులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ మొదటినుంచీ చేనేతకు చేయూతనిస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం.. కార్మికుల కోసం మరో చరిత్రాత్మక నిర్ణయం అమల్లోకి తెచ్చింది. సబ్సిడీలు, రాయితీలు కాకుండా ఇకపై ‘చేనేత మిత్ర’ పథకం కింద నేరుగా నగదును అందించనున్నది. జియోట్యాగింగ్‌ అయిన ప్రతి మగ్గం కార్మికుడి బ్యాంకుఖాతాలో ప్రతినెలా రూ.3వేల చొప్పున నగదును జమచేయనున్నది. చేనేతమిత్ర పథకంతో రాష్ట్రవ్యాప్తంగా 32 వేల కుటుంబాలకు […]

Breaking News రాజకీయం

అప్పరాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే ఆల సమక్షంలో భారీగా చేరికలు

205 Viewsఅప్పరాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే ఆల సమక్షంలో భారీగా చేరికలు అప్పరాల గ్రామ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ చిట్టెమ్మ కేశవులు, కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మాసన్న, 4వ వార్డు సభ్యులు ఆంజనేయులు 6వ వార్డు సభ్యులు సుబ్బారావుతో పాటు 300 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో బిఆర్ఎస్ కారుగుర్తు పార్టీ లో చేరడం జరిగింది బిఆర్ఎస్ పార్టీలో ఏకమైన అప్పరాల గ్రామం […]

Breaking News రాజకీయం

సీఎం కేసీఆర్  గజ్వేల్ నుండే పోటీ చేసి లక్ష కోట్ల మెజార్టీ సాధించేందుకు మా వంతు కృషి చేస్తామం

272 Viewsఈరోజు కళ్యాణ్ కార్ నర్సింగ్  అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రదాత బంగారు తెలంగాణ సహకారం చేయడంలో అలుపెరుగని కృషి చేస్తున్న శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు  గజ్వేల్ నియోజకవర్గకి ప్రాతినిధ్యం వహిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకల్పన మిషన్ భగీరథ మిషన్ కాకతీయ రైతుబంధు రైతు బీమా సంక్షేమ పథకాలే ఆసరా పింఛన్లు వివిధ వర్గాల ఆత్మగౌరవ భవనాలు రోడ్లు హరితహారం అది ఇది అని కాకుండా ప్రతిరంగంలో గజ్వేల్ నియోజకవర్గం ఎంతో […]