Breaking News రాజకీయం

బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్‌ కొరత.. తెలంగాణలో 24 గంటల కరెంట్‌ మంత్రి కేటీఆర్‌

86 Viewsబీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్‌ కొరత.. తెలంగాణలో 24 గంటల కరెంట్‌ మంత్రి కేటీఆర్‌ డబుల్‌ ఇంజిన్‌ రాష్ట్రాలుగా చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలు, దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు, వారి మిత్ర పక్షాల పాలిత రాష్ట్రాలు తీవ్ర విద్యుత్‌ కొరతతో అస్తవ్యవస్త పాలనను కొనసాగిస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News రాజకీయం

పేదింటి వివాహిత పెళ్లికి వస్తువులు అందజేసిన రజక సంఘం నాయకులు

101 Viewsపేదింటి వివాహిత పెళ్లికి వస్తువులు అందజేసిన రజక సంఘం నాయకులు జగదేవ్ పూర్: కొండపాక మండలంలోని దుద్దెడ గ్రామానికి చెందిన ఓ పేదింటి పెళ్లి కూతురు వివాహానికి జగదేవ్ పూర్, గజ్వేల్ మండలాలకు చెందిన రజక సంఘం నాయకులు ఉచితంగా పెళ్లి వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా దుద్దెడ గ్రామానికి చెందిన బస్వరాజు యాదగిరి-లక్ష్మీ నర్సవ్వల కూతురు రేణుక పెళ్లి సందర్భంగా మంగళవారం జగదేవ్ పూర్ మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్, గజ్వేల్ […]

Breaking News రాజకీయం

అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుంది ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

93 Viewsఅంగన్వాడీ టీచర్లను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుంది ఎమ్మెల్యే కె పి వివేకానంద్… *అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఫోరమ్ నుతన కమిటీ ఆత్మీయ సన్మాన సభలో పాల్గొన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…* కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్ జీడిమెట్ల పరిధిలోని సరోజినీ గార్డెన్స్ లో నూతనంగా ఎన్నికైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ ఫోరమ్ ఆత్మీయ సన్మాన సభలో ఈ రోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు […]

Breaking News రాజకీయం

నిరుపేద వృద్దురాలు ఇళ్లు లేక అవస్థలు

97 Viewsనిరుపేద వృద్దురాలు ఇళ్లు లేక అవస్థలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణం 9 వ వార్డ్ లో నిరుపేద వృద్ధురాలి గోస వర్ణనాతీతం మస్కురి బుచ్చమ్మ భర్త మరణంతో ఒక పూరి గుడిసెలో జీవనం కొనసాగిస్తుంది వరుసగా కురుస్తున్న వర్షాలకు పూరి గుడిసెలే ఉండలేక నాన అవస్థలు పడుతుంది ప్రభుత్వం ఈ నిరుపేద వృద్ధురాలికి అండగా ఉండాలని తక్షణం ఒక డబల్ బెడ్ రూం వచ్చే విధంగా చూడాలని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అలాగే […]

Breaking News రాజకీయం

పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లును ఆమోదించాలి

98 Viewsపార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లును ఆమోదించాలి *మహిళా బిల్లు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురండి* *ఈ సమావేశాల్లో ప్రభుత్వం మహిళా బిల్లు తీసుకొస్తే మద్దతు ఇవ్వండి* *దేశానికి ఇది చాలా ముఖ్యమైన అంశం* *చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు చారిత్రక అవసరం* *చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం పెరుగుదలతో ప్రజాస్వామ్యం పరిపూర్ణం* *అన్ని రాజకీయ పార్టీలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ వ్రాసారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News రాజకీయం

కొందరి స్వలాభం కోసం బీసీ ల ఐక్యత రాగం.

98 Views■కొందరి స్వలాభం కోసం బీసీ ల ఐక్యత రాగం. ◆ బీసీ లలో చిచ్చు పెడుతున్న రాజకీయ నిరుద్యోగులు. ●బీసీలకు పెద్ద పీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. ఈరోజు గజ్వేల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొందరు వారి స్వలాభం కోసం మాత్రమే బిసి రాగం ఎత్తుకున్నారని గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, కొండపాక్ మండల పార్టీ అధ్యక్షుడు నూనె కుమార్, రైతుబందు సమితి మండల అధ్యక్షుడు ర్యాగాళ్ల […]

Breaking News రాజకీయం

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..

199 Viewsవరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్.. ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం.. నిన్నరాత్రిను నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలు 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని ఒక్షిత్ ఎనక్లేవ్,129 సూరారం డివిజన్ పరిధిలోని నెహ్రు నగర్,130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ లాస్ట్ బస్ స్టాప్లలో ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు, గారు పర్యటించారు […]

Breaking News రాజకీయం

పల్లేర్లు మొలసిన నేలపై గంగమ్మ పరవళ్ళు

112 Viewsపల్లేర్లు మొలసిన నేలపై గంగమ్మ పరవళ్ళు *నేడు దేవరకద్ర నియోజకవర్గంలో పొంగిపొర్లుతున్న చెరువులు,చెక్ డ్యాంలు.* *నిండుగా ప్రవహిస్తున్న పెద్దవాగు,ఊకచెట్టువాగులు.* *భూగర్భంలో వందల టీఎంసీల నీరును సృష్టించిన ఆలన్న.* *సంబరంలో దేవరకద్ర రైతాంగం* నీరు ప్రాథమికహక్కు. సకలజీవరాసులకు నీరు అవసరం. నీరు అందివ్వడం పాలకుల బాద్యత. అది రాజ్యాంగహక్కు. వలసపాలనలో పాలమూరు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. రెండు జీవనదులున్నా దేవరకద్రను ఎడారిగా మార్చారు. దేవరకద్రలో శాశ్వతకరువు విలయతాండవమాడేది. కరువుతో,ఆకలిచావులతో జనం అల్లాడిపోయేవారు. తెలంగాణ ఏర్పడ్డాక ,మన ఆలన్న […]

Breaking News రాజకీయం

కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

186 Views-కాంగ్రెస్ సొంత గూటికి చేరుకున్న బిఆర్ఎస్, బీజేపీ నాయకులు – కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డా.కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇల్లంతకుంట బీఆర్ఎస్, బీజేపి నాయకులు వారిని కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి… పార్టీలో చేరిన వారిలో ఇల్లంతకుంట మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య ,సీనియర్ నాయకులు కోమటిరెడ్డి […]

Breaking News రాజకీయం

భారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు కోరారు.

192 Viewsభారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు దేవరకద్ర నియోజకవర్గంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గారు కోరారు. వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని కోరారు. శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో,మట్టి మిద్దెలలో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే స్థానిక ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండి మిమి గ్రామ పంచాయతీ భవనాలు పాఠశాలలోకి వారిని తరలించాలని, కాలువలు చెరువులు వాగులు చెక్ […]