Breaking News రాజకీయం

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..

199 Views

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్..

ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం..

నిన్నరాత్రిను నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాలు 125 గాజులరామారం డివిజన్ పరిధిలోని ఒక్షిత్ ఎనక్లేవ్,129 సూరారం డివిజన్ పరిధిలోని నెహ్రు నగర్,130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సుభాష్ నగర్ లాస్ట్ బస్ స్టాప్లలో ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారు, గారు పర్యటించారు ఈ సందర్భంగా వారు ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను ఆదరికారులు అందరు సమన్వయ పరుచుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించేలా అన్ని శాఖల అధికారులు అప్రమతంగా ఉండాలని ఆదేశాలు చేశారు, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారని ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

ఈ కార్యక్రామంలో వివిధ శాఖల అధికారులు, డివిజన్ అధ్యక్షులు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *