రాజకీయం

ఇల్లు కూలిపోయిన కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం

188 Viewsఇల్లు కూలిపోయి నిరాశృలైన బాధిత కుటుంబానికి 4వేల ఆర్థిక సహాయాన్ని సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణా రెడ్డి అందజేశారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ముద్దం పుష్పలత ఎల్లయ్య ఇల్లు ఇటీవల కురిసిన వర్షానికి ఇల్లు నేలమట్టం అయి నిరాశ్రులై సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి ని ఆదివారం తన నివాసంలో కలిసి తమకు జరిగిన నష్టాన్ని చెప్పడంతో ఆర్థిక సహాయంతో పాటు రెండు రేకుల రూములు నిర్మించుకొనుటకు ఆర్థిక సహాయం అందజేస్తానని […]

రాజకీయం

ప్రభుత్వ వైద్యులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.

89 Viewsసెప్టెంబర్ 23 యూజీసీ ఎరియర్స్ జీఓతో పాటు, ప్రొఫెసర్ ట్రాన్స్ఫర్ సంబంధించిన జీవోలు విడుదల ఉత్తర్వుల కాపీలను వైద్య సంఘాల ప్రతినిధులకు అందజేసిన మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన వైద్య సంఘాలు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించినందుకు తామంతా రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేసిన వైద్యులు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

సిద్దిపేట జిల్లాకు రాజ్యాంగ బద్ధమైన పదవిని కేటాయించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కికృతజ్ఞతలు

118 Views సిద్దిపేట జిల్లా గజ్వేల్ చౌరస్తాలో ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన బక్కి వెంకటయ్య కి హర్థిక శుభాకాంక్షలు ఈ నియామకానికి సకరించిన జిల్లా మంత్రి తన్నీరు హరీష్ రావు ,మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు నిబ్బద్ధత కలిగిన వ్యక్తిగా పార్టీలో క్రియాశీలక పనిచేస్తున్న బక్కి వెంకటయ్య గుర్తించి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమించడం హర్షనీయము ఈ […]

రాజకీయం

బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరిన నిజామాబాద్ పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు

101 Viewsతేది.23.09.2023 నిజామాబాద్ బి.ఆర్.ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఎమ్మెల్యే గణేష్ బిగాల చేస్తున్న అభివృద్ధి పనులను చూసి నిజామాబాద్ పెయింటర్స్ అసోసియేషన్ సభ్యులు బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరిన పెయింటర్స్ అసోసియేషన్ సబ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి జనరంజక పాలన చూసి ప్రజలు బి.ఆర్.ఎస్ పార్టీకి జై కొడుతున్నారు. బి.ఆర్.ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు-అభివృద్ధి […]

రాజకీయం

కాంగ్రెస్ సర్పంచ్ బిఆర్ఎస్ లో చేరిక

228 Viewsకార్యకర్తల సహకారంతో ప్రజా దీవెనలతో గెలిచి నియోజ కవర్గం అభివృద్ధికి పాటు పడుతా   ములుగు జిల్లా,వెంకటాపూర్,సెప్టెంబర్ 23   వెంకటాపుర్ మండలం కాంగ్రేస్ పార్టీకి చెందిన రాజేశ్వరావుపల్లి సర్పంచ్ వేములపల్లి రవీందర్ బీఆర్ఎస్ పార్టీలో చేరగా ములుగు జిల్లా పరిషత్తు చైర్ పర్సన్ బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి గులాబీ కండు వా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.అనంతరం బడే నాగజ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న […]

రాజకీయం

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందించిన మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు

162 Viewsమర్కుక్ :శివారు వెంకటాపూర్ 23.09.2023 మర్కుక్ మండలం శివారు వెంకటాపూర్ గ్రామానికి చెందిన గుర్రాల విట్టల్ కు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి వచ్చిన 115000 రూపాయల చెక్కును మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ మంజుల నర్సిములు ఎంపీటీసీ లక్ష్మి నర్సమ్మ బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల కనకయ్య ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులతో […]

రాజకీయం

ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ కమిటీ ఎన్నిక

221 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ కమిటీని శనివారం పార్టీ కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమైన దొమ్మాటి నరసయ్యను సన్మానం చేశారు. మండల కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులుగా గంట బుచ్చగౌడ్. కొత్తపల్లి దేవయ్య,ప్రధాన కార్యదర్శులుగా దండు శ్రీనివాస్, సిరిపురం మహేందర్, కార్యదర్శులుగా చెట్టుపెళ్లి బాలయ్య,ఎండి హిమాం కోనేటి పోచయ్యలను ను ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారుగా కల్లూరు బాపురెడ్డిని నియమించారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి వీరిని […]

రాజకీయం

కుటుంబ సమేతంగా తిరుమలలో చామకూర మల్ల రెడ్డీ

142 Viewsతిరుపతి సెప్టెంబర్ 23 ఈరోజు కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర కార్మిక ,ఉపాధి శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ఆయన తనయుడు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి మంత్రిగారి వెంట వెంకటేశ్వర సందర్శించుకున్న ఘట్కేసర్ మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ DCCB మేడ్చల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మధుకర్ రెడ్డి కీసరగుట్ట ట్రస్ట్ మాజీ సభ్యులు మెరుగు […]

రాజకీయం

బీఆర్ఎస్ పార్టీలోకి మైనారిటీ నాయకులు

161 Viewsఅమిస్తాపూర్ సెప్టెంబర్ 23 భూత్పురు మున్సిపల్ పరిధి లోని అమిస్తాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరికలు దేవరకద్ర నియోజకవర్గం భూత్పురు మున్సిపల్ అమిస్తాపూర్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీలకు చెందిన హాబీబ్, గఫర్,రహిమత్, సద్దిక్,ఖాజాపాషా, గౌస్, మున్న,ముస్తక్,రఫిక్, ఇర్ఫాన్, పయజ్,జహంగీర్, మహినోద్దీన్, వీరితో పాటు 100 మంది కాంగ్రెస్ బిజెపి కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది బీఆర్ఎస్ […]

రాజకీయం

గొల్లపల్లి లో గడపగడపకు కవ్వంపల్లి

193 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 23) మానకొండూర్ నియోజకవర్గంలో డీసీసీ జిల్లా అధ్యక్షులు కవ్వం పెళ్లి సత్యనారాయణ తలపెట్టిన గడపగడపకు కవ్వంపల్లి కార్యక్రమం తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో కొనసాగింది. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఎంత మేరకు జరిగిందని సంక్షేమ ఫలాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ యాత్ర చేస్తున్నారని అన్నారు.శనివారం తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఆయన గడపగడపకు తిరిగి ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నిరుపేదలు ప్రభుత్వం […]