అమిస్తాపూర్ సెప్టెంబర్ 23
భూత్పురు మున్సిపల్ పరిధి లోని అమిస్తాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరికలు
దేవరకద్ర నియోజకవర్గం భూత్పురు మున్సిపల్ అమిస్తాపూర్ కి చెందిన కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీలకు చెందిన హాబీబ్, గఫర్,రహిమత్, సద్దిక్,ఖాజాపాషా, గౌస్, మున్న,ముస్తక్,రఫిక్, ఇర్ఫాన్, పయజ్,జహంగీర్, మహినోద్దీన్, వీరితో పాటు 100 మంది కాంగ్రెస్ బిజెపి కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది
బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై భూత్పురు మున్సిపాలిటీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి సహరం తో అన్నిరకాలుగా అభివృద్ధి సంక్షేమం లో ముందుకు సాగుతున్నందు వల్ల అభివృద్ధి వైపే మేమంతా ఉంటాం అంటూ బీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నట్లు మైనారిటీ సోదరులు అన్నారు
