తిరుపతి సెప్టెంబర్ 23
ఈరోజు కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర కార్మిక ,ఉపాధి శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ఆయన తనయుడు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి మంత్రిగారి వెంట వెంకటేశ్వర సందర్శించుకున్న ఘట్కేసర్ మున్సిపాలిటీ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ DCCB మేడ్చల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మధుకర్ రెడ్డి కీసరగుట్ట ట్రస్ట్ మాజీ సభ్యులు మెరుగు నరేష్ గౌడ్ బరాస నాయకులు శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
