రాజకీయం

ప్రభుత్వ వైద్యులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.

58 Views

సెప్టెంబర్ 23

యూజీసీ ఎరియర్స్ జీఓతో పాటు, ప్రొఫెసర్ ట్రాన్స్ఫర్ సంబంధించిన జీవోలు విడుదల

ఉత్తర్వుల కాపీలను వైద్య సంఘాల ప్రతినిధులకు అందజేసిన మంత్రి హరీశ్ రావు

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు, మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపిన వైద్య సంఘాలు.

దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించినందుకు తామంతా రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేసిన వైద్యులు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *