సిద్దిపేట జిల్లా గజ్వేల్ చౌరస్తాలో ఈ సందర్భంగా మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన బక్కి వెంకటయ్య కి హర్థిక శుభాకాంక్షలు ఈ నియామకానికి సకరించిన జిల్లా మంత్రి తన్నీరు హరీష్ రావు ,మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు నిబ్బద్ధత కలిగిన వ్యక్తిగా పార్టీలో క్రియాశీలక పనిచేస్తున్న బక్కి వెంకటయ్య గుర్తించి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నియమించడం హర్షనీయము ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గజ్వేల్ మండలం పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు బైరం శివకుమార్, దౌల్తాబాద్ ఎంపీటీసీల అధ్యక్షులు బండారు దేవేందర్, సింగాటం మాజీ సర్పంచ్ నర్సింలు, బిఆర్ఎస్ నాయకులు కొడకండ్ల నర్సింలు BRTU నాయకులు చిప్పల యాదగిరి, ఏలేశ్వరం మహేష్ ,BRS నాయకులు నీరుడి అశోక్ ,కాసమొల్ల భూపాల్ తదితరులు పాల్గొన్నారు
