రాజకీయం

పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికే గృహలక్ష్మి పథకం

120 Viewsజగదేవ పూర్: అక్టోబర్ 7 24/7 తెలుగు న్యూస్ జగదేవ పూర్ మండలంలోని బీజీ వెంకటాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కల ను నెరవేర్చడానికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు జగదేవ్పూర్ మండలంలోని బీజీ వెంకటాపూర్ గ్రామంలో గృహ లక్ష్మీ లబ్ధిదారుల ఉత్తర్వుల కాపీల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని గృహలక్ష్మి ఉత్తర్వుల కాపీలను పంపిణీ […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

పట్టణాలకు దీటుగా తండాల అభివృద్ధి….

127 Viewsగిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన గణత ముఖ్యమంత్రి కేసీఆర్ దే… పట్టణాలకు దీటుగా తండాల అభివృద్ధి నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ భవన ప్రారంభోత్సవం ఎంపిపి పిల్లి రేణుక కిషన్ జెడ్ పిటీసీ సభ్యులు చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట అక్టోబర్ 07 : గిరిజన తండాలాను గ్రామ పంచాయతీలు గా మార్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని ఎంపీ పీ పిల్లి రేణుక కిషన్ అన్నారు. పట్టణాలకు దీటుగా గిరిజన […]

రాజకీయం

క్రికెట్ కిట్ల పంపిణీ…

84 Viewsవర్గల్ మండల్, మజీద్ పల్లి అక్టోబర్ 7 : వర్గల్ మండలం మజీద్ పల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ క్రికెట్ కిట్టు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లతా శివరాములు గౌడ్, వర్గల్ మండలం ఎంపీపీలతా రమేష్ గౌడ్, వర్గల్ మండలం బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ నాగరాజు, మజీద్ పల్లి గ్రామ బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ గుంటుకు మహేష్, వైస్ ప్రెసిడెంట్ కోడిపట్ల లక్ష్మణ్, వార్డ్ మెంబర్ గుంటుకు శంకర్, […]

రాజకీయం

బాధితుడికి న్యాయం చేయాలి: కాంగ్రెస్ పార్టీ

137 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి భూమి ని మండల బిఆర్ఎస్ అధ్యక్షుడు వర్ష కృష్ణ హరి కబ్జా చేసి అమ్ముకున్నందున మండల కాంగ్రెస్ పార్టీ ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బి ఆర్ ఎస్ పార్టీలో ప్రతి ఒక నాయకుడు అక్రమాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారని రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి భూమిని […]

రాజకీయం

చెన్నూరులో 50 పడకల హాస్పిటల్ ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

154 Viewsఅక్టోబర్ 7 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: ఈరోజు మంచిర్యాల జిల్లాలో పలు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలను చేసిన మంత్రి హరీష్ రావు చెన్నూరులో 50 పడకల హాస్పిటల్ని ప్రారంభించారు అక్కడి ప్రజల గురించి మాట్లాడుతున్న మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు మరియు చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

హాజీపూర్ మండలంలో బి ఆర్ ఎస్ పార్టీలోకి చేరికలు

123 Viewsఅక్టోబర్ 7 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో హాజీపూర్ మండలం హాజీపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాపల్లి స్టేజ్ ధర్మారం మాజీ ఎంపీటీసీ మడవి సంధ్యారాణి-దత్తు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మడవి రాము,వార్డ్ మెంబర్ జుమ్మడి కృష్ణవేణి దానయ్య,ఖ్యాతం సందీప్,మడవి పద్మలత ప్రకాష్,రావుల స్వామి,రయలైంగు,వినోద్ కుమార్,వీరితో పాటు సుమారు 250 మంది సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి […]

రాజకీయం

ఇటిక్యాలలో సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం

91 Viewsజగదేవ్పూర్ మండలం:అక్టోబర్ 6 24/7 తెలుగు న్యూస్ సిద్దిపెట్ సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తుందని తెలంగాణ రాష్ట్ర యూత్ వింగ్ నాయకులు ఇటిక్యాల గ్రామ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ అన్నారు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో శుక్రవారం స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ , గ్రామపంచాయతీ పాలకవర్గం, ఆధ్వర్యంలో గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన తర్వాత మిఠాయిలు […]

రాజకీయం

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయ‌క్ బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై

86 Viewsఅక్టోబర్ 06 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా: ఖానాపూర్ పట్టణంలోని అధికార పార్టీ ఎమ్మెల్యే రేఖా నాయక్ బిఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ఆమె వెల్లడించారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వరాజీనామా పత్రాలను పార్టీకి త్వరలో పంపుతాను అన్నారు. కేవలం కేటీఆర్ మిత్రుడు కు టికెట్ ఇచ్చేందుకు ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధిని నిలిపి వేశారాణి ఆరోపించారు. మంత్రి కేటీఆర్ తన స్నేహితుడికి ఖానాపూర్ టిక్కెట్ ఇచ్చారన్నారు. తాను ఏం తప్పు చేశాను? […]

రాజకీయం

మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది

82 Viewsఅక్టోబర్ 6 మంచిర్యాల జిల్లా: మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు తాను అవినీతికి పాల్పడలేదని ఆయన పూజించే సాయి బాబా పై గుడిలో ప్రమాణం చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంచిర్యాల మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు రావుల ఉప్పలయ్య సవాల్ చేశారు. శుక్రవారం మంచిర్యాల లోని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప్పలయ్య మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, అభివృద్ధి పనుల్లో […]

రాజకీయం

భారీగా బిఆర్ఎస్ లోకి చేరికలు.

160 Viewsదేవరుప్పుల అక్టోబర్ 6 :దేవరుప్పుల మండలం పెద్ద మడూరు కాంగ్రెస్ నుండి బిఅర్ఎస్ లో కి భారీ చేరికలు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ఎర్రబెల్లి. పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండలం పెద్ద మడూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యురాలు, నాయకులు పలువురు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వీడి బిఅర్ఎస్ పార్టీ లో […]