రాజకీయం

చెన్నూరులో 50 పడకల హాస్పిటల్ ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

152 Views

అక్టోబర్ 7 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:

ఈరోజు మంచిర్యాల జిల్లాలో పలు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలను చేసిన మంత్రి హరీష్ రావు చెన్నూరులో 50 పడకల హాస్పిటల్ని ప్రారంభించారు అక్కడి ప్రజల గురించి మాట్లాడుతున్న మంత్రి హరీష్ రావు.

ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు మరియు చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *