జగదేవ పూర్: అక్టోబర్ 7
24/7 తెలుగు న్యూస్
జగదేవ పూర్ మండలంలోని బీజీ వెంకటాపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కల ను నెరవేర్చడానికి గృహలక్ష్మి పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది
దాంట్లో భాగంగానే ఈరోజు జగదేవ్పూర్ మండలంలోని బీజీ వెంకటాపూర్ గ్రామంలో గృహ లక్ష్మీ లబ్ధిదారుల ఉత్తర్వుల కాపీల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని గృహలక్ష్మి ఉత్తర్వుల కాపీలను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మండల నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు





