అక్టోబర్ 7 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
మంచిర్యాల నియోజకవర్గం, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో హాజీపూర్ మండలం హాజీపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాపల్లి స్టేజ్ ధర్మారం మాజీ ఎంపీటీసీ మడవి సంధ్యారాణి-దత్తు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ మడవి రాము,వార్డ్ మెంబర్ జుమ్మడి కృష్ణవేణి దానయ్య,ఖ్యాతం సందీప్,మడవి పద్మలత ప్రకాష్,రావుల స్వామి,రయలైంగు,వినోద్ కుమార్,వీరితో పాటు సుమారు 250 మంది సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్, మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలను ఆకర్షితులై బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. కండువా కప్పి ఆహ్వానించిన మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ,యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్.
