రాజకీయం

అక్రమ అరెస్టు భారీ సంఖ్యలో ద్విచక్ర వాహన ర్యాలీ

706 Views   ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 17   లెజెండరి నాయకులు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి టీడిపి పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ను నిరసిస్తూ మంగపేట మండలం రాజుపేట ఆంజనేయ స్వామి గుడి నుంచి కమలాపురం ఆంజనేయ స్వామి గుడి వరకు పార్టీలకు అతీతంగా అయన అభిమానులు నల్ల బ్యాడ్జిలు ధరించి 300 బైక్ తో ర్యాలీ నిర్వహించి వారి మద్దతును తెలిపారు. Telugu News […]

రాజకీయం

రోడ్ వైండింగ్లో ఇండ్లు కోల్పోయినటువంటి బాధితులకు గృహలక్ష్మి పథకం

184 Viewsసిద్ధిపేట జిల్లా:గజ్వేల్ సెప్టెంబర్ 16 గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఢిల్లీ వాలా హోటల్ నుండి కోట మైసమ్మ రోడ్ వైండింగ్లో ఇండ్లు కోల్పోయినటువంటి బాధితులకు గృహలక్ష్మి పథకం ద్వారా వారికి లబ్ధి చేకూర్చాలని ఆర్థిక మంత్రివర్యులు హరీష్ రావుని కలిసి చెప్పడం జరిగింది వారు దానికి సానుకూలంగా స్పందించి గడ ముత్యం రెడ్డికి సిఫారసు చేయడం జరిగింది అలాగే గడ ముత్యం రెడ్డి కూడా వెంటనే మున్సిపల్ కమిషనర్ కి తెలపడం జరిగింది. అడిగిన వెంటనే […]

రాజకీయం

గొర్రెల పంపిణీ కార్యక్రమం

160 Viewsసిద్దిపేట జిల్లా సెప్టెంబర్ 16 ఈరోజు ఆర్ అండ్ ఆర్ కాలనీలోని పల్లెపహడ్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గొల్ల కురుమలకు అందిస్తున్న గొర్ల పంపిణీ పథకంలో భాగంగా ఈరోజు పల్లె పహాడ్ గ్రామానికి వచ్చిన 14 యూనిట్లను గొల్ల కురుమలకు అందజేసిన తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప రెడ్డి  ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ గొల్ల కురుమల జీవితాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ […]

రాజకీయం

జగన్ ను అడ్డం పెట్టుకుని కెసిఆర్ ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్న బిజెపి

236 Viewsసెప్టెంబర్ 16 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభం, వైఎస్ వివేకనందరెడ్డి కేస్ మరియు రాజకీయపరమైన ఇబ్బందులు వంటి వల్ల సతమతమవుతున్న జగన్మోహన్ రెడ్డిని కాపాడడానికి బిజెపి పన్నుతున్న ఎత్తుగడగా విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. భారతీయ జనతా పార్టీ భారీ కుట్రకి కుదరలేపింది. వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నీ అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఢిల్లీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న వైసిపి […]

రాజకీయం

పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం

170 Viewsసెప్టెంబర్ 16 కాషాయ పార్టీ నేతలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం చేసిన సీఎం కేసీఆర్‌.. అనంతరం సింగోటం క్రాస్‌ రోడ్డు వద్ద నిర్మించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బస్సులో వస్తున్న సమయంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు బీజేపీ జెండా పట్టుకొని బస్సుకు అడ్డం వస్తున్నరు. ఏం తప్పు చేశాను నేను. ఏం మోసం […]

రాజకీయం

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ నిరుపేదలకు ఓ వరం

230 Views-మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (మానకొండూర్ సెప్టెంబర్ 16) తెలంగాణలోని నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం లాంటివని మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం మానకొండూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ పండ్, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… […]

రాజకీయం

పరామర్శించి ఆర్థిక సహాయం అందజేత

278 Views బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అధికార ప్రతినిధి తాటి కృష్ణ మండల అధ్యక్షుడు లోడే శ్రీనివాస్ గౌడు   ములుగు జిల్లా,మంగపేట, సెప్టెంబర్ 16   మంగపేట మండలం చెరుప ల్లిలో బీజేపీ బూత్ అధ్యక్షు రాలు అన్నేబోయిన సుమలత భర్త అన్నేబోయిన నరేష్ డెం గ్యూ జ్వరంతో మృతి చెందాగా వారి కుటుంబాన్ని తిమ్మంపేట లో జ్వరంతో చనిపోయిన దామ నర్సమ్మ కుటుంబాల సభ్యులను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర గిరిజన మోర్చా […]

రాజకీయం

విమోచన దినోత్సవ చరిత్రను సమాజానికి తెలపాలి….

173 Views–మానకొండూర్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి. (తిమ్మాపూర్ సెప్టెంబర్ ) తెలంగాణ విమోచన దినోత్సవం గా అధికారికంగా నిర్వహించాలని మానకొండూర్ అసెంబ్లీ బీజేపీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి డిమాండ్ చేసారు.సెప్టెంబర్ 17 రోజున తెలంగాణ విమోచన దినోత్సవంపై బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మానకొండూర్ అసెంబ్లీ ఆధ్వర్యంలో శుక్రవారం తిమ్మాపూర్ మండలంలోని మహాత్మానగర్ నుండి అల్గునూర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. […]

రాజకీయం

శ్రీవిరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి ఆహ్వానం

186 Viewsకుత్బుల్లాపూర్ సెప్టెంబర్ 15 ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ/విశ్వకర్మ యజ్ఞ కమిటీ సభ్యులు ఈరోజు శంభీపూర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి హాజరు కావాలని ఆహ్వాన పత్రికను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాలబ్రహ్మ చారీ, మహిళా అధ్యక్షురాలు శ్యామల, సభ్యులు రాజు చారీ, రవీంద్ర చారీ, ప్రవీణ్, […]

రాజకీయం

కలల ప్రాజెక్టులు కళ్ళ ముందు

165 Viewsసెప్టెంబర్ 15 సిద్దిపేట జిల్లా తెలంగాణ సాగునీటి రంగ చరిత్రలో మరో చారిత్రక ఘట్టం మెదక్ డీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వలనే కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యమైంది, ఎన్నో సంవత్సరాల కల, తరతరాల ఎదురుచూపులు… అవన్నీ నెరవేరే సమయం ఆసన్నమైంది. నెర్రెలు బారిన పడేందుకు పాలమూరు నేలను తడిప కృష్ణమ్మ పైకెగసి రానుంది. ఊహకందని భారీ నిర్మాణాలు, అద్భుత సాంకేతికత, భారీ సొరంగాలు, భూగర్భంలోనే సర్జిపూల్స్‌, పంప్ […]