120 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 22 ) మానకొండూరు నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో మానకొండూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు పడాల ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన క్రీయశీలక సభ్యత్వ కార్యక్రమం, ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ.. 500 రూపాయలు కట్టి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షలు ఇన్సూరెన్స్ అందిస్తున్నామని అన్నారు.. తెలంగాణలో ఏ పార్టీ కూడా పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్న సభ్యులకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వలేదన్నారు. మా […]
రాజకీయం
త్వరలో బిఆర్ఎస్ పార్టీలోకి ఏపూరి సోమన్న
92 Viewsసెప్టెంబర్ 22 హైదరబాద్ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావుని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపూరి సోమన్న.. త్వరలో బిఆర్ఎస్ పార్టీలో చేరనున్న ఏపూరి సోమన్న. ఏపూరి సోమన్న నిర్ణయాన్ని స్వాగతించిన కేటీఆర్. ఈ సమావేశంలో పాల్గొన్న టిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
ఆర్ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు రాజు బోడను తక్షణమే అరెస్టు చేయాలి
138 Viewsసెప్టెంబర్ 22 గజ్వేల్ ఆర్ఎస్పీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నాయకుడు రాజు బోడను తక్షణమే అరెస్టు చేయాలి ౼బిఎస్పీ గజ్వేల్ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ డిమాండ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా”ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ IPS (రిటైడ్) గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్ఆర్ఐ రాజ్ బోడ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ డిమాండ్ చేస్తూ మార్కుక్ మండల పోలీస్ స్టేషన్లో […]
కడప కడపకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్లాలి
221 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కడప కడపకు వెళ్లి ప్రచారం నిర్వహించాలని నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి శుక్రవారం అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ లను గ్యారంటీ కార్డును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ప్రభుత్వం నెరవేర్చని హామీలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రైతులకు రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ మహిళలకు ప్రియాంక గాంధీ డిక్లరేషన్ ఎస్సీలకు మల్లికార్జున్ ఖర్గే డిక్లరేషన్ ప్రజలకు […]
శ్రమ దాన కార్యక్రమం
188 Views సుల్తానాబాద్ సెప్టెంబర్ 22 ఈరోజు సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామంలో స్వచ్ఛ ఈ సేవలో బాగంగా రామాలయం గుడి దగ్గర శ్రమ దానం,డ్రై డే,కార్యక్రమంలో పాల్గొన్న సుల్తానాబాద్ మండలం ఎంపీపీ బాలాజీ రావు. మరియు ఇద్దరు ఉత్తమ గృహిణులను సన్మానించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఎంపిటిసి,గ్రామ సర్పంచ్,ఎంపీడీవో శశికళ, ఎంపీఓ ఫయాజ్ గ్రామ సెక్రటరీ,వార్డు సభ్యులు గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభిస్తాం : సెస్ డైరెక్టర్
182 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీవాసులు చాలాకాలంగా ఎదుర్కొంటున్న విద్యుత్ లో వోల్టేజీ సమస్యను పరిశీలించడానికి ఆ ఏరియాలో వారం రోజులలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు సర్వం సిద్ధం చేశామని సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి తెలిపారు. శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహారి మాట్లాడుతూ విద్యుత్తు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం కోసం వినియోగదారులకు అందుబాటులో మండల కేంద్రంలో సెస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని కూడా […]
కొకపేట లో భూ కబ్జాలకు తెర లేపిన కొల్లాపూర్ ఎమ్మెల్యే భిరం హర్షవర్ధన్ రెడ్డి మరియు MLC చల్లా వెంకట్రామ్ రెడ్డి.*_
124 Viewsసెప్టెంబర్ 22 _????అమ్ముడుపోయిన దానితో వచ్చిన అవినీతి సొమ్ము సరిపోక ఇప్పుడు 250 కోట్ల విలువ గల భూమిపై రాబందుల్లా తెగ బడుతుడు న్యాయం కోసం వచ్చిన వారిపై తమ ప్రైవేట్ సైన్యం తో దాడులు చేయిస్తున్న వైనం._ _????రౌడీ షీటర్ లను,రౌడీ లను పెంచి పోసిస్తు, భూ కబ్జాలు చేస్తూ సామాన్య ప్రజలను అనగతొక్కే ప్రయత్నం చేస్తున్నారు._ _????ఇలా దౌర్జన్యాలకు, భూకబ్జాలకు పాల్పడే వచ్చిన అక్రమ సంపాదనతో రింగ్ రోడ్ చుట్టూ 150 ఎకరాలు […]
డబుల్ బెడ్ రూములు అమ్ముకున్న ఘనత మంత్రిదే : వైఎస్అర్*
90 Views*డబుల్ బెడ్ రూములు అమ్ముకున్న ఘనత మంత్రిదే : వైఎస్అర్* *ఘట్ కేసర్ ఎంపీపీ వైయస్సార్ అరెస్ట్* *???? అడ్డుకుంటాంమని భయంతో ముందస్తు అరెస్టు* *???? మొదటి విడత లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారిని నిలదీశారని ముందస్తు అరెస్టు* *???? నియంత పాలనకు నిదర్శనమే ఈ అరెస్టులు* *???? కక్షపూరిత రాజకీయాలు మానుకోండి* *???? మంత్రి అసమర్థత వలన స్థానికేతరులకు డబల్ బెడ్ రూమ్లు* *???? డబల్ బెడ్ రూమ్లో అమ్ముకున్న ఘనత మంత్రి […]
ఎమ్మెల్సీ కవితపై సొల్లు అజయ్ వర్మ ఫైర్
352 Views(మానకొండూర్ సెప్టెంబర్ 21) మహిళా రిజర్వేషన్ బిల్లు పై ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తేనే వచ్చింది అని బీఆర్ఎస్ పార్టీ అనటం పై బీజేపి రాష్ట్ర నాయకులు సొల్లు అజయ్ వర్మ ఫైర్ అయ్యారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ బలం ఎంత, బలగం ఎంత అని ఎద్దేవా చేశారు. అసలు ఈ బిల్లు వచ్చినప్పుడు కవిత ఎంపి కాదు అయినా ఆ ఘనత మాదే అన్నట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం అని అన్నారు మహిళలకు గౌరవం సముచిత […]
గృహ లక్ష్మి ,కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
136 Viewsజగిత్యాల పట్టణ BLN గార్డెన్స్ లో జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 640 మంది గృహ లక్ష్మి లబ్దిదారులకు,అర్బన్ మండలానికి చెందిన 123 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ చేసి,జగిత్యాల రూరల్, అర్బన్ మండలనికి చెందిన 59 మంది ఆడబిడ్డలకు 59 లక్షల రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి,షాది ముభారాక్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ,ఎమ్మెల్సీ ఎల్ రమణ ,జెడ్పీ ఛైర్మెన్ దావా వసంత సురేష్ ,లైబ్రరీ ఛైర్మెన్ డా.చంద్ర శేకర్ […]









