ప్రాంతీయం రాజకీయం

సీఎం సహాయ నిధి చెక్కులు అందజేత

232 Viewsకాళ్లకల్: సెప్టెంబరు 28 24/7 telugu news కాళ్లకల్ గ్రామానికి చెందిన కనిగిరి అనసూయ, ఈరక్క మల్లమ్మ మరియు జీడిపల్లి గ్రామానికి చెందిన పెంటమ్మ, శిరీష అనారోగ్యంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వారికి ఈరోజు ఎఫ్ డి సి చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి చోరవతో సీఎం సహాయ నిధి నుండి లక్ష 15 వేల రూపాయల చెక్కులు ఎంపీపీ పురం నవనీత రవి ముదిరాజ్ […]

రాజకీయం

మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

275 Viewsజగిత్యాల : సెప్టెంబరు 28 24/7 Ts news జగిత్యాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన జేట్టి కార్తీక్, మోకార్తి రవితేజ ఇద్దరు నిన్న రాత్రి రోడ్డు ప్రమాదంలో మరణించగా ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్.అనంతరం జెట్టి కార్తీక్ అంతిమయాత్రలో పాల్గొన్నారు ఎమ్మెల్యే.వారి వెంట గ్రామ నాయకులు,ప్రజలు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా రాజేందర్

251 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా సూడిద రాజేందర్ ను జిల్లా ఎస్సీ సెల్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు నియామక పత్రాన్ని గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గుండారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సూడిద రాజేందర్ కు ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ కమిటీ సన్మానించింది. ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే […]

రాజకీయం

గ్రామల అభివృద్ధికి నిధులు మంజూరు

253 Viewsసెప్టెంబర్ 28 *రాష్ట్ర మహాసభ ముదిరాజ్ సంఘం ఉపధ్యక్షులు కోట్టాల యాదగిరి* సిద్దిపేట జిల్లా… జగదేవపూర్: మండలంలోని తిమ్మాపూర్, మాందపూర్,పలుగు గడ్డ , అంతయా గూడెం,గ్రామలకు సంబంధించిన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం **నాచారం దేవాలయం మాజీ చైర్మన్ రాష్ట ముదిరాజ్ సంఘం మహాసభ ఉప అధ్యక్షులు కొట్టాల యాదగిరి** హైదరాబాద్ లోని మంత్రి హరీష్ రావు నివాసం లో వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు హరీష్ రావు […]

రాజకీయం

జ్యోతితోనే గ్రామాభివృద్ది 

493 Viewsబీఆర్ఎస్ అభ్యర్థిపై బురదజల్లడం సరికాదు జ్యోతితోనే గ్రామాభివృద్ది బీఆర్ఎస్ తో నర్సింహారెడ్డికి సంబంధం లేదు అవిశ్వాసానికి పూనుకున్న వార్డు సభ్యులు ములుగు,సెప్టెంబర్ 27 ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిపై బురద జల్లడం సరికాదని కాల్వపల్లి గ్రామ వార్డు సభ్యులు అన్నారు.ములుగు జడ్పీ చైర్ పర్సన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేఅభ్యర్థి బడే నాగజ్యో తితోనే తమ గ్రామ అభివృద్ది చెందిందని వారు స్పష్టం చేశా రు.బీఆర్ఎస్ పార్టీ ఉప సర్పం చ్ అంటూ […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీలో చేరిన సర్పంచ్

414 Viewsకాంగ్రెస్ పార్టీలో చేరిన కాల్వ పల్లి సర్పంచ ములుగు జిల్లా ,తాడ్వాయి, సెప్టెంబర్ 27 ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల యంలో తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు సర్పంచ్ మాదిరెడ్డి అరుణ సంపత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీనీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిక వారికి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్య క్రమంలో జిల్లా […]

రాజకీయం

24 గంటల నిరాహార దీక్ష

358 Viewsఆమరణ నిరాహార దీక్షకు అయిన సిద్ధం బీజేపీ కిసాన్జా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి రామ రాజు నేత ములుగు జిల్లా,ఏటూరు నాగారం,సెప్టెంబర్ ఏటూరు నాగారం మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు గండేపల్లి సత్యం ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు జాడి రామరాజు నేత బుధ వారం మధ్యాహ్నం నుంచి ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ తో పాటు బస్సు డిపో […]

రాజకీయం

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అరూరి

372 Viewsసెప్టెంబర్ 27 వర్దన్నపేట వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోనీ డివిజన్ల అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తెలిపారు. గ్రేటర్ వరంగల్ 55వ డివిజన్ పరిధిలోని భీమారం, కోమటిపల్లితో పాటు పలు కాలనీలో 10కోట్ల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్లు, సైడ్ డ్రైన్లు, కమ్యూనిటీ హళ్ల నిర్మాణ పనులకుఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని […]

రాజకీయం

కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి

249 Viewsసెప్టెంబర్ 27 తెలుగు న్యూస్ మహేశ్వరం టికెట్ కోసం రేవంత్ రెడ్డి 10 కోట్లు తీసుకొని, 5 ఎకరాల భూమి రాయించుకున్నాడని ఆరోపించిన కాంగ్రెస్ నేత కొత్త మనోహర్ రెడ్డి. మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం రేవంత్ రెడ్డి బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి వద్ద 10 కోట్లు తీసుకొని 5 ఎకరాల భూమి రాయించుకున్నాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నేత కొత్త మనోహర్ రెడ్డి మీడియా సాక్షిగా చెప్పారు. ఈ […]

రాజకీయం

ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ

291 Viewsఖమ్మం:27.09.2023 ———————— ఖమ్మం నగరం 10వ డివిజన్ చైతన్య నగర్ నగర్ లో ఎర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ పాల్గొని మాట్లాడారు.. ఖమ్మం ప్రజలు చైతన్యవంతులు, అభివృద్ది పట్ల ఎంతో అవగాహన కలిగిన వారు. ఖమ్మం నగరంలో చిన్న చిన్న సమస్యలను కూడా పెద్ద గా ఆలోచన చేసి సమస్యలను సమూలంగా తొలగించి పరిస్కరించాం.. కేవలం నగరం అభివృద్ది పై ప్రత్యేక దృష్టి సారించడం వల్లే ఒక్కో డివిజన్ కు 10 నుండి […]