కాంగ్రెస్ పార్టీలో చేరిన కాల్వ పల్లి సర్పంచ
ములుగు జిల్లా ,తాడ్వాయి, సెప్టెంబర్ 27
ములుగు జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాల యంలో తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు సర్పంచ్ మాదిరెడ్డి అరుణ సంపత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీనీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిక వారికి కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్య క్రమంలో జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోత్ రవి చందర్,బీసీ సెల్ జిల్లా అధ్య క్షులు వంగ రవి యాదవ్, మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,పట్టణ అధ్యక్షులు చింత నిప్పుల భిక్షపతి,బీసీ సెల్ మండల అధ్యక్షులు, సహకార సంఘ పాలక వర్గ సభ్యులు యాశాడపు మల్ల య్య,బీసీ సెల్ జిల్లా అధికార ప్రతినిధి అంబటి రవి,ఎస్సి సెల్ మండల ఉపాధ్యక్షులు పురు షోత్తం నారాయణ,జిల్లా నాయకులు పురుషోత్తం నర్సింహులు,ఓదెలు,కొరగట్ల వెంకన్న,పాల్గొన్నారు.