248 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లకు మద్దతు ప్రకటిస్తూ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తల సేవలు అమూల్యమైనవని కరోనా సమయంలో తల్లి చెల్లి భార్య చేయలేని సేవలు ఆశా కార్యకర్తలు ధైర్య సాహసాలతో చేయడం జరిగిందన్నారు. తమ కుటుంబాలకు ఏమన్నా అవుతది అని భయం విడనాడి సమాజ సేవకు ముందుకు రావడం జరిగిందన్నారు సుప్రీంకోర్టు […]
రాజకీయం
నూతన అయిల్ ఫామ్ ఇండస్ట్రీ భూమిపూజ కార్యక్రమం
240 Viewsసిద్దిపేట :సెప్టెంబర్ 30 24/7 తెలుగు న్యూస్ ఈ రోజు సిద్దిపేట జిల్లా నర్మేట గ్రామ శివారులో అయిల్ ఫామ్ ఇండస్ట్రీ భూమిపూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ములుగు మండలం ములుగు డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి,ములుగు ఆత్మ కమిటీ చైర్మెన్ గుండా రంగారెడ్డి, లింగారెడ్డి, అమర్ సిద్దిపేట జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వంగా నాగిరెడ్డి పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు
300 Viewsకండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే (తిమ్మాపూర్ సెప్టెంబర్ 30) రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో దేశ ప్రజల దృష్టి సీఎం కేసీఆర్ వైపుమళ్లిందని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని తిమ్మాపూర్, మొగిలిపాలెం, పోరండ్ల, మహాత్మనగర్ గ్రామాలలోని వివిధ పార్టీల నుంచి 500 మంది యువకులు, నాయకులు శనివారం మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టి లో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి […]
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కలిసిన ప్రజలు
227 Viewsమేడ్చల్ జిల్లా:సెప్టెంబర్ 30 24/7 తెలుగు న్యూస్ కుత్బుల్లాపూర్ ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్సీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
అంబర్ పేటపై కన్నేసిన కిషన్ రెడ్డి
258 Viewsఅంబర్ పేట:సెప్టెంబర్ 28 24/7 తెలుగు న్యూస్ అంబర్ పేటలో మారనున్న రాజకీయాలు బిజెపిలోకి బీఆర్ఎస్ కీలక నేతలు బిజెపి మాజీ జోగులాంబ గద్వాల ఇంచార్జ్ వెంకట్ రెడ్డి , బాగ్ అంబర్పేట్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డిలు బి ఆర్ ఎస్ లో చేరడంతో ప్రతీకారం తీర్చుకునే దిశగా కిషన్ రెడ్డి వ్యూహం ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
దళితుల అభివృద్దే సీఎం లక్ష్యం
331 Views-మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ (తిమ్మాపూర్ సెప్టెంబర్ 28) దళితుల అభివృద్దే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్మెన్, మానకొండూర్ ఎమ్మెల్యే డా.రసమయి బాలకిషన్ అన్నారు.బెజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామంలోని దళిత సంఘాల నాయకులు గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తమ గ్రామంలో డా.బీఆర్. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరడంతో వెంటనే ఎమ్మెల్యే స్పందించి విగ్రహాన్ని ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.. అనంతరం […]
చైర్మన్ ను కలిసిన ఆంజనేయులు..
284 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 28) ముఖ్యమంత్రి కేసీఆర్ బక్కి వెంకటయ్య ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించిన సందర్భంగా బక్కి వెంకటయ్య ని కలిసి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసిన కరీంనగర్ జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సభ్యులు ఎలుక ఆంజనేయులు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సి ఎస్టి కేసులు త్వరితగతిన పూర్తి చెసేవిధంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కమిషన్ చైర్మన్ ను ఎలుక ఆంజనేయులు […]
నర్సయ్య కుటుంబానికి ఆర్థిక సాయం
274 Viewsమర్కుక్ : పాములపర్తి 28.09.2023 నారనాయి నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన నారనాయి నర్సయ్య అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ తక్షణ అవసరాల ఖర్చుల కొరకు 5000 రూపాయల నగదు […]
CMRF చెక్ అందజేసిన గ్రామ సర్పంచ్
249 ViewsCMRF చెక్ అందజేసిన గ్రామ సర్పంచ్ మంజుల రమేష్, BRS పార్టీ మండల అధికార ప్రతినిధి చెక్కల పరమేశ్వర్ ముదిరాజ్ బిజీ వెంకటాపూర్ గ్రామానికి చెందిన పోకల చంద్రమ్మ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధిక డబ్బులు ఖర్చు కాగా గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి సహకారముతో సీఎం సహాయ నిధికి ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఏం ఎల్ సి డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి వద్ద అప్లై […]
సిద్దిపేటలో PDSU-PYL సంఘాల అధ్వర్యంలో భగత్ సింగ్ విగ్రహానికి నివాళి.
261 Viewsసిద్దిపేట:సెప్టెంబర్ 28 24/7 తెలుగు న్యూస్ కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో పీ.డీ.ఎస్.యు-పివైఎల్ సంఘాల అధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ 1907వ సంవత్సరం పంజాబ్ లో విద్యావతి,సర్దార్ కిషన్ సింగ్ లకి జన్మించిన భగత్ సింగ్ చిన్ననాటి నుండే భారత స్వాంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు.బ్రిటిష్ పాలకుల అరాచకాలు తీవ్రం చేస్తూ లాలలజపతి రాయ్ […]










