233 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 13) గ్రేటర్ వరంగల్ 14 వ డివిజన్ సాయి గణేష్ కాలనికి చెందిన బిఅర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు బాణల సుశీల భర్త సత్యనారయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్. వీరి వెంట స్థానిక డివిజన్ కార్పొరేటర్ డివిజన్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా […]
రాజకీయం
ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుక
233 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి లో శుక్రవారం స్వామి వివేకానంద 161 వ జయంతి వేడుకలను స్వామి వివేకానంద యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పిన మహనీయులని గుర్తు చేశారు.చికాగో మహాసభల్లో పాల్గొని తెలుగు వారి గొప్పతనాన్ని చాటి చెప్పిన ఆదర్శప్రాయుడు స్వామి వివేకానంద అని అన్నారు.నేటి యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సమాజం లో అన్ని రంగాలలో ముందుండి మరింత చైతన్య పరచాలని […]
మైనారిటీ ఓట్ల కోసమే కాంగ్రెస్ గైరాజర్
144 Viewsమైనారిటీ ఓట్ల కోసమే రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ గైర్హాజరు – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి. వందల ఏండ్ల హిందువుల కళ అయోధ్య రామ మందిర సాకారం అవుతున్న వేళ రామ మందిరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందిన కూడా కాంగ్రెస్ అగ్ర నాయకులు ప్రారంభ కార్యక్రమానికి నిరాకరించాడాన్ని ఖండిస్తూ ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ […]
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కలిసిన ప్రజలు
236 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జనవరి 11 ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజును కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి….
236 Views(మానకొండూర్ జనవరి 10) కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని కొండపల్కలలో బస్సు సౌకర్యాన్ని, గంగిపల్లిలో బస్సు షెల్టర్, వ్యాయామ జిమ్మును, నిజాయితీ గూడెం లో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని రాష్ట్ర రవాణా శాఖ,బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గంగిపల్లి, నిజాయితీ గూడెం గ్రామాల్లో ఆయా గ్రామాల సర్పంచ్ల ఆద్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… […]
ఉమ్మడి అదిలాబాద్ గురించి సీఎంను కలిసిన ఎమ్మెల్యేలు
267 Viewsనేడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చేయాల్సిన అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టు పనులు, రహదారులు, గీరిజనులకు పోడు భూములు సహా పలు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకువచ్చివచ్చారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల వద్ద గోదావరికి వరద వస్తే […]
దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన అరూరి
554 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జనవరి 6 గ్రేటర్ వరంగల్ 45 వ డివిజన్ బిఅర్ఎస్ పార్టీ అద్యక్షులు ఉద్యమకారుడు మేరుగు రమేష్ ఇటివల రైలు ప్రమాదoలో మృతి చెందగా ఈరోజు వారి దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్.వీరి వెంట స్థానిక డివిజన్ కార్పొరేటర్ డివిజన్ […]
విరాహత్ అలీని సత్కరించిన ఆర్.కృష్ణయ్య
278 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి జనవరి 6 తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కె.విరాహత్ అలీని బషీర్ బాగ్ లోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం నాడు బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థపక అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో పాటు ఆ సంఘం జాతీయ అధ్యక్షులు గుజ్జ కృష్ణ, అనుబంధ సంస్థల బాధ్యులు విరాహత్ అలీని సత్కరించారు. అలాగే టీయూడబ్ల్యూజే మెదక్ జిల్లా […]
కాంగ్రెస్ పార్టీలో చేరిన గంట వెంకటేష్ గౌడ్..
499 Viewsకాంగ్రెస్ పార్టీలో చేరిన వేణుగోపాలస్వామి ఆలయ ఉపాధ్యక్షుడు గంట వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, గొల్లపల్లి గౌడ సంఘం అధ్యక్షులు పందిర్ల సుధాకర్ గౌడ్, ఎల్లారెడ్డిపేట శ్వేత మున్నూరు కాపు సంఘం మహిళ మేగి మమత వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తమ వంతు సేవలను […]










