కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారు మణిపూర్ నుండిముంబై వరకు చేపట్టిన భారత్ న్యాయ యాత్రలో మొదటి రోజున పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి.
105 Viewsమృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం మరియు 50 kg ల బియ్యం అందజేసిన గ్రామ ముదిరాజ్ యువకులు *BG వెంకటాపుంర్ గ్రామానికి చెందిన పొకల గోపి ముదిరాజ్*(38)yrs గారు శుక్రవారం రోజున మరణించిన విషయం తెలిసిందే *గ్రామ యువకులు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి 18000 రూపాయల ఆర్థిక సహాయం,మరియు పోకల వెంకటేష్ , చెక్కల సుధాకర్ 50 కేజీల బియ్యం* అందజేయడం జరిగింది ఆర్థిక సహాయం అందించిన గ్రామ యువకులు పోకల […]
205 Viewsగజ్వేల్ నవంబర్ 16 :17 నవంబర్ 2023 రోజున ఉదయం 11 గంటలకు గజ్వేల్ నియోజకవర్గం లోని దివ్యాంగుల( వికలాంగుల) ఆత్మీయ సమ్మేళన సమ్మేళన కార్యక్రమం కలదు. ఈ కార్యక్రమం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్డు లోని ప్రజ్ఞా గార్డెన్ లో ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరవుతున్నారు. కాబట్టి మీరందరూ ఈ కార్యక్రమంలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం […]
298 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 15 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి మర్కుక్ మండలం పాములపర్తిలోని హరిజన వాడలో ఈ రోజు ఇంటింటి ప్రచారం నిర్వహించిన గ్రామ యువకులు.ఈ ప్రచారంలో భాగంగా కేసిఆర్ చేసిన అభివృద్ధిని,సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి కేసిఆర్ ను లక్ష మెజారిటీతో గెలిపించాలని కోరటం జరిగింది. No Slide Found In Slider. Poll not […]