175 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (మార్చ్ 2) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో శేర్దని రాములు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న బిజేపి సీనియర్ నాయకులు తాడురి మహేష్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రాంరెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపి 50 కిలోల బియ్యం,వంట సామాగ్రి అందజేశారు.వీరితో పాటు రాజు, రాజంగారి మహేష్,శెర్దని మహేష్,స్వామి గౌడ్, బబ్లూ గౌడ్,స్వామి,రాజు,హరికృష్ణ,అనిల్,మహేష్,ప్రశాంత్,నరేష్ తదితరులు ఉన్నారు. రాచర్ల […]
115 Viewsబందుల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న మంత్రి. కేకే మహేందర్ రెడ్డి వెల్లడి. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో బందుల పేరిట ప్రజలను మంత్రి కేటీఆర్ మభ్యపెడుతున్నట్టు సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి శనివారం తెలిపారు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారుఈ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గీత కార్మికులకు రెండు ఎకరాల స్థలం ఇవ్వడం అభినందించదగ్గ విషయం అన్నారు అలాగే సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు కూడా […]
138 Viewsఅక్టోబర్ 7 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్: ఈరోజు మంచిర్యాల జిల్లాలో పలు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలను చేసిన మంత్రి హరీష్ రావు చెన్నూరులో 50 పడకల హాస్పిటల్ని ప్రారంభించారు అక్కడి ప్రజల గురించి మాట్లాడుతున్న మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు మరియు చెన్నూర్ నియోజకవర్గ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు…? బుగ్గ కృష్ణమూర్తి […]