24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జనవరి 13)
గ్రేటర్ వరంగల్ 14 వ డివిజన్ సాయి గణేష్ కాలనికి చెందిన బిఅర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు బాణల సుశీల భర్త సత్యనారయణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్.
వీరి వెంట స్థానిక డివిజన్ కార్పొరేటర్ డివిజన్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.





