Breaking News ప్రాంతీయం రాజకీయం

మహిళా సాధికారికత దిశగా తొలి అడుగు.. బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొమ్మటి నరసయ్య

352 Views మహిళా సాధికారికత దిశగా తొలి అడుగ మొదలైందని బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం వద్ద శనివారం రోజున మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండల అధ్యక్షులు సద్దు లక్ష్మారెడ్డి మాట్లాడారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని స్కీం గైడ్ లైన్ రవాణా శాఖ విడుదల చేసిన దాని ప్రకారం నడుచుకోవాలన్నారు మహిళలు ఈ యొక్క ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని తెలిపారు […]

రాజకీయం

సంపత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మాజి ఎమ్మెల్యే అరూరి

246 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 9) జనగామ జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షుడు & జెడ్పీ చైర్మన్ పాగల సంపత్ రెడ్డి ఇటీవల గుండె పోటుతో మృతి చెందగా ఈరోజు వారి స్వగ్రామమైన రాజవరం గ్రామంలో వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అద్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు అరూరి రమేష్ మరియు రాష్ట్ర రైతు ఋణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకన్న […]

రాజకీయం

కేసీఆర్‌ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది

296 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 8) కేసీఆర్‌ కోలుకునేందుకు 8 వారాలు పడుతుంది. —యశోద ఆస్పత్రి వైద్యులు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. కేసీఆర్‌ ఎడమ తుంటి ఎముక విరిగినట్లు తెలిపారు. ఆపరేషన్‌ చేసి తుంటి ఎముక రీప్లేస్‌ చేయనున్నట్లు చెప్పారు. కేసీఆర్‌ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని యశోద వైద్యులు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ అధినేత ఆరోగ్య […]

రాజకీయం

గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

226 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 8) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట్ లో ఈరోజు జరిగిన కౌన్సిలర్ శామీర్ పేట్ సంధ్యహన్మంతరావు యొక్క నూతన గృహప్రవేశానికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అరూరి రమేష్

275 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 8) ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు కాత నాగయ్య అనారొగ్యంతో మృతి చెందగా ఈరోజు వారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు అరూరి రమేష్ ,జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేనీ రవీందర్ రావు.వీరి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు […]

రాజకీయం

నూతన దంపతులను ఆశీర్వదించిన అరూరి

238 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 8) వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఈరోజు జరిగిన పలు వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు & బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అద్యక్షులు అరూరి రమేష్. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

రాజకీయం

గడ్డం వివేక్ స్వాగతం పలికారు

244 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గానికి తొలి సారి వచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కు ఇందరం, జైపూర్ లో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు, సంతోషం వ్యక్తం చేసిన చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్.         జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

లోక్ సభ ఎన్నికల నిర్వహణకు కసరత్తు

269 Views24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 7) వచ్చే సంవత్సరం ఏప్రిల్,మే నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓటర్ల జాబితా సవరణ కోసం ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు ,ఓటర్ల ఫోటోల మార్పునకు అవకాశం కల్పించారు . ఈ నెల 20 నుంచి 2024 జనవరి 5 వరకు అవకాశం కల్పించారు .2024 జనవరి 6న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. జనవరి 8 న […]

రాజకీయం

కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో మాజీ ఎమ్మెల్యే అరూరి సమావేశం

221 Views24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 7) వర్దన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో వర్దన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ హన్మకొండ హంటర్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అరూరి రమేష్ మాట్లాడుతూ డివిజన్ల అభివృద్ధి విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ సూచించారు. పార్టీ బలోపేతనికి కృషి చేస్తూ కార్యకర్తలను అండగా […]

రాజకీయం

సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ మినిస్టర్స్ వీరే

278 Views*కొలువుదీరిన సర్కారులో నూతన మంత్రులు?*   కోకిల డిజిటల్ మీడియా హైదరాబాద్:ప్రతినిధి తెలంగాణ గవర్నమెంట్ లో నూతన మినిస్టర్స్ వీరే. తెలంగాణ రెండో ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రిగా, 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మున్సిపల్  శాఖ, శ్రీధర్ బాబుకు ఆర్థిక శాఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నీటి […]