చెన్నూరు నియోజకవర్గానికి తొలి సారి వచ్చిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కు ఇందరం, జైపూర్ లో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు, సంతోషం వ్యక్తం చేసిన చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వివేక్.
277 Viewsమర్కుక్ మండలం పాములపర్తి(నవంబర్ 26) 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి నవంబర్ 26 ఆదివారం పాములపర్తిలో పార్టీ కార్యకర్తలతో, యువకులతో కలసి గ్రామ శాఖ అధ్యక్షుడు ఎస్సీ కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది .ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ డమ్మీ బ్యాలెట్ తో తమ పార్టీ గుర్తింపును వివరిస్తూ బీ ఆర్ ఎస్ కు ఓటు వేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు , నాయకులు పాల్గొన్నారు […]
272 Viewsఅక్టోబర్ 31 దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంచిన ప్రభుత్వం. 2+2 ఉన్న భద్రతను 4+4 గా పెంచుతూ అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఇంటలిజెన్స్ అడిషనల్ డిజి అనిల్ కుమార్. No Slide Found In Slider. Poll not found ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
286 Viewsముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరం ఎంపిపి పిల్లి రేణుక కిషన్ జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట ప్రతినిధి మార్చి 03 : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం అని ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు అన్నారు , హారి దాస్ నగర్ గ్రామానికి చెందిన తాళ్లపల్లి చంద్రకళ కు 60,000 వట్టెల రేణుక కు 30000 తెడ్డు నర్సయ్య కు 24000 రూపాయల […]