24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 8)
ఐనవోలు మండలం కక్కిరాలపల్లి గ్రామానికి చెందిన బి అర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారుడు కాత నాగయ్య అనారొగ్యంతో మృతి చెందగా ఈరోజు వారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు బిఅర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు అరూరి రమేష్ ,జిల్లా డీసీసీబీ చైర్మన్ మార్నేనీ రవీందర్ రావు.వీరి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
