24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (డిసెంబర్ 8)
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట్ లో ఈరోజు జరిగిన కౌన్సిలర్ శామీర్ పేట్ సంధ్యహన్మంతరావు యొక్క నూతన గృహప్రవేశానికి ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు
