మహిళా సాధికారికత దిశగా తొలి అడుగ మొదలైందని బ్లాక్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ప్రయాణ ప్రాంగణం వద్ద శనివారం రోజున
మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మండల అధ్యక్షులు సద్దు లక్ష్మారెడ్డి మాట్లాడారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని స్కీం గైడ్ లైన్ రవాణా శాఖ విడుదల చేసిన దాని ప్రకారం నడుచుకోవాలన్నారు మహిళలు ఈ యొక్క ప్రయోజనాన్ని వినియోగించుకోవాలని తెలిపారు కర్ణాటకలోనే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మహాలక్ష్మి స్కీం అమలు అయింది అన్నారు ఫ్రీ టికెట్ కు బాలికలు మహిళలు ఫ్రాన్స్ జెండర్లు అర్హులని అన్నారు ఫ్రీ టికెట్ కు ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డ్ పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా గుర్తింపు పొందిన కార్డు చూపిస్తే చాలు అన్నారు మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాల నుండి అసెంబ్లీ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఈ స్కీంను ప్రారంభించి అప్పటికిని రెండు గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు బస్సుకు రిబ్బన్ కట్టి పూలదండలు వేసి జెండాను ఊపారు కార్యక్రమంలో మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మటి నర్సయ్య ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుడిది రాజేందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి,పసుల కృష్ణ మండల మైనారిటీ అధ్యక్షుడు మొహమ్మద్ రఫిక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజు నాయక్ మండల ప్రధాన కార్యదర్శి శెట్టిపల్లి బాలయ్య మండల్ బీసీ సెల్ అధ్యక్షుడు అనివేని రవి యాదవ్ పందిర్ల లింగం మొహమ్మద్ షకీల్ మాజీ సర్పంచ్ జజ్జరి మల్లయ్య ప్రధాన కార్యదర్శి మున్సిన్ రాథోడ్ సిరిసిల్ల సురేష్ భాస్కర్ జాదవ్ గ్రామ శాఖ అధ్యక్షులు జాదవ్ గ్రామ శాఖ అధ్యక్షుడు నేలపల్లి శ్రీనివాసాచారి అధ్యక్షుడు భూక్య ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
