Breaking News ప్రాంతీయం రాజకీయం

బెదిరింపులకు పాల్పడుతున్న బిఆర్ఎస్ పార్టీ.. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య

526 Viewsబెదిరింపులకు పాల్పడుతున్న బిఆర్ఎస్ పార్టీ… రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారిని బిఆర్ఎస్ పార్టీ నాయకులు బెదిరింపులకు గురి చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మండల వడ్డెర సంఘం అధ్యక్షులు శివరాత్రి లక్ష్మణ్ ఆధ్వర్యంలో 100 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీలో చేరారు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య […]

రాజకీయం

నాచారంలో 40 మంది….

258 Viewsవర్గల్ మండల్ నవంబర్ 21:నాచారం గ్రామానికి చెందిన సుమారు 40 మంది యువకులు జిల్లా అధికార ప్రతినిధి నందన్ గౌడ్, మండల అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. చేరిన వారిలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కట్టె బాలేష్ అంతకొని భూమా గౌడ్, లచ్చగొని శ్రీను గౌడ్ ,కలకుంట్ల శ్రీనివాస్, పెద్ద ఎత్తున యువకులు చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా వర్గాల […]

రాజకీయం

బిఆర్ యస్ శ్రేణుల్లో రోజురోజుకి పెరుగుతున్న జోష్…..

281 Viewsఅలంపూర్ నవంబర్ 21: అలంపూర్ గడ్డ చల్లా అడ్డా ఉమ్మడి వడ్డేపల్లి శ్రీనన్న అడ్డా అంటూ జేజేలు కోడుతున్న జనo. బీఆర్ఎస్ శ్రేణుల్లో రోజురోజుకు పెరుగుతున్న జోష్.. డబ్బులకు,నోట్ల కట్టలకు అమ్ముడుపోయే వాళ్ళం కాదు మేము గులాబీ జెండా సైనికులం. కాంగ్రెస్, బీజేపీ పార్టీల దొంగ హామీలను నమ్మం అంటున్న అలంపూర్ నియోజకవర్గ ప్రజలు. అలంపూర్ నియోజకవర్గం రాజోలి మండల పరిధిలోని పెద్ద తాండ్రపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వడ్డేపల్లి శ్రీనివాసులు బిఆర్ఎస్ పార్టీ […]

రాజకీయం

రైతులకు హామీ పత్రం – బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్

293 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం. మంచిర్యాల నియోజకవర్గ రైతులకు బీజేపీ మంచిర్యాల అభ్యర్థి రఘునాథ్ వెరబెల్లి  హామీ పత్రం. 30 నవంబర్ 2023 వ రోజు జరగబోతున్న ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యేగా గెలిస్తే మంచిర్యాల అసెంబ్లీ పరిధిలోని రైతులందరికీ నా మాటగా ఇస్తున్న అని బాండ్ పేపర్ రాసి ఇచ్చిన రఘునాథ్. 1. రైతులు పండించిన పంట మొత్తాన్ని తరుగు లేకుండా ప్రతీగింజను కొంటాను. 2. కొనుగోలు చేసిన ప్రతీ రైతు పంటకు […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు….

342 Views కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు రాజన్సిసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం రోజున మాజీ ఎంపిటిసి ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కిషన్ దాస్ పేట కు చెందిన సుమారుగా 200 పై చిలుకు మహిళలు కాంగ్రెస్ గూటికి చేరారు. మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ఆధ్వర్యంలో కండువా కప్పుకొని సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఎల్లారెడ్డిపేట పట్టణ శాఖ మహిళ అధ్యక్షురాలుగా సంఘ […]

రాజకీయం

ఉచిత విద్య వైద్యం అందించాలి

352 Views– స్వతంత్ర అభ్యర్థి సంఘ సేవకులు ఉమర్. దౌల్తాబాద్: రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య వైద్యం న్యాయం అందించడమే లక్ష్యంగా పని చేద్దామని దుబ్బాక నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి, సంఘ సేవకులు మహమ్మద్ ఉమర్ అన్నారు.సోమవారం దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందు ప్రియాల్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక నియోజకవర్గంలో ఎన్నో పార్టీలు, ఎంతో మంది నాయకులు అధికారంలోకి వచ్చారని కానీ నియోజకవర్గం మాత్రం అభివృద్ధికి […]

రాజకీయం

యువగర్జనను విజయవంతం చేయాలి

268 Views– నేడు యువగర్జనకు కేటీఆర్ రాక దౌల్తాబాద్: నేడు దౌల్తాబాద్ లో నిర్వహించే దుబ్బాక నియోజకవర్గ యువగర్జనను విజయవంతం చేయాలని జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్ అన్నారు. సోమవారం యువ గర్జన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు మధ్యాహ్నం 1 గంటలకు దౌల్తాబాద్ లో యువగర్జనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి లు పాల్గొంటారని తెలిపారు. […]

రాజకీయం

నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న కవిత

306 Views24/7 తెలుగు న్యూస్ (నవంబర్ 20) నిజామాబాద్ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక దీపోత్సవంలో పాల్గొన్న కవిత. నిజామాబాద్ లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో జరిగిన కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆమె కలియతిగారు. ఈ క్రమంలో భక్తులు ఆమెతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ. అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు తెలియజేశారు. కార్తీక దీపోత్సంలో పాల్గొనడం సంతోషంగా […]

రాజకీయం

ములుగు మండల కేంద్రంలో జన సందోహం

247 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 20 24/7 తెలుగు న్యూస్ ప్రతినిది ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలంలోని రోడ్ షో కార్యక్రమంలో భారీగా జనసముహతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మరియు ఏం ఎల్ సి యాదవ రెడ్డికీ ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డికీ పుష్పాంజలితో ఘనంగా స్వాగతం పలికిన నాయకులు ప్రజలు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సును బాగోగులను కోరునే వారిలో మొదటి […]

రాజకీయం

జైపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం

265 Viewsమంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని రసూల్ పల్లి గ్రామంలోఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి  ప్రజలను కోరారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు నవంబర్ 30న తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను […]